హోమ్ / వంటకాలు / మామిడికాయ పులిహోర

Photo of Mango rice by sneha gilla at BetterButter
464
6
0.0(0)
0

మామిడికాయ పులిహోర

Jan-05-2019
sneha gilla
15 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మామిడికాయ పులిహోర రెసిపీ గురించి

మామిడికాయతో చేసే ఒకరకమైన పులిహోర.ఇది మన సాంప్రదాయకమైన వంటకం.

రెసిపీ ట్యాగ్

  • గుడ్డు-లేని
  • తేలికైనవి
  • నవరాత్రులు
  • భారతీయ
  • ఉడికించాలి
  • ప్రధాన వంటకం
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 2

  1. పుల్లటి మామిడికాయ తురుము 1/2 కప్
  2. అన్నం 2 కప్స్
  3. ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్
  4. పసుపు 1 స్పూన్
  5. ఆవాలు, జీరా 1 స్పూన్
  6. పచ్చిమిర్చి 4
  7. ఎండుమిర్చి 2
  8. ఉప్పు సరిపడా
  9. నువ్వులపొడి 1 స్పూన్
  10. మిరియాలపొడి 1/2 స్పూన్
  11. పల్లీలు 2 స్పూన్స్
  12. శనిగపప్పు 2 స్పూన్స్
  13. కరివేపాకు 2 రెమ్మలు
  14. వేయించిన కాజు అలంకరణకు

సూచనలు

  1. ముందుగా అన్నం పొడిపొడిగా వండి విడదీసి పెట్టుకోవాలి.
  2. మామిడికాయను తురిమి పెట్టుకొవాలి.పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి.
  3. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ వేసి వేడయ్యాక పోపుదినుసులు వేసి వేయించాలి.
  4. తర్వాత పచ్చిమిర్చి,ఎండుమిర్చి, పల్లీలు,శనిగపప్పు,కరివేపాకు,మిరియాలపొడి,ఉప్పు,పసుపు వేసి వేగనివ్వాలి.
  5. అది వేగాక మామిడికాయ తురుము,నువ్వులపొడి వేసి కలిపి స్టవ్ చేయాలి.
  6. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న అన్నంలో ఈ పోపు మిశ్రమం వేసి పైనుంచి కాజు వేసి సర్వ్ చేసుకోండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర