హోమ్ / వంటకాలు / డోనట్స్ లాలీపాప్

Photo of DONAUT  loley pop by Kavitha Perumareddy at BetterButter
731
8
0.0(0)
0

డోనట్స్ లాలీపాప్

Jan-05-2019
Kavitha Perumareddy
60 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

డోనట్స్ లాలీపాప్ రెసిపీ గురించి

డోనట్స్ పిల్లలు చాలా ఇష్టపడతారు .ఇక్కడ నేనుఇంకొంచెం వెరైటీగా ఉంటుంది అని ఇలా లాలీపాప్ లాగా చేసాను.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లల పుట్టినరోజు
  • యూరోపియన్
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. మైదా పిండి 250 గ్రామ్స్
  2. పంచదార పొడి 50 గ్రామ్స్
  3. వెన్న 50 గ్రామ్స్
  4. పాలు ఒక కప్ సుమారుగా పావు లీటర్
  5. బేకింగ్ ఫావడర్ సగం స్పున్
  6. ఈస్ట్ పొడి సగం స్పున్
  7. చాకలెట్ క్రీమ్ ఒక చిన్న కప్
  8. కలర్స్ షుగర్ చిప్స్ చిన్న కప్
  9. చాకో స్టిక్స్...లేదా ఐస్ ఫ్రూట్ పుల్లలు 5
  10. వెనీలా ఎస్సెన్స్ 5 చుక్కలు
  11. నూనె డీప్ ప్రై కు సరిపడా

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నెలో కొద్దిగా గోరువెచ్చని పాలు, ఈస్ట్ వేసి కలపాలి.తరువాత పంచదార పొడి,బేకింగ్ సోడా ,మిగిలిన పాలు,కరిగించిన వెన్న వేసి అంతా బాగా కలపాలి.తరువాత మైదా పిండి వేసుకొని చెపాతి పిండిలా కలిపి పైన కొద్దిగా నూనె పూసి తడి బట్ట కప్పి గంట సేపు ఉంచాలి.
  2. గంటతరువత పిండి బాగా పొంగుతుంది .అప్పుడు పిండిని మళ్ళీ కొద్దిగా నూనె వేసి బాగా మర్దనా చేయాలి.
  3. మర్దనా చేసిన పిండిని రెండు భాగాలుగా చేసుకొని ఒక భాగం తడిబట్ట కప్పి ఉంచి ఇంకో భాగం పెద్ద చేపతిలా చేసుకోవాలి .మందంగా చేసుకోవాలి.దానిని మాములు డోనట్స్ కన్నా చిన్న కట్టర్ తో కట్ చేసుకోవాలి.
  4. లోపల ఇంకో చిన్న కట్టర్ తో రంద్రం చేసుకోవాలి ఇలా...
  5. ఇలా పిండి అంతా డోనట్స్ చేసుకోవాలి.
  6. ఇప్పుడు పోయి మీద బాండీ పెట్టి డీప్ ప్రైకు సరిపడా నూనె వేసుకొని కాగనిచ్చి ...డోనట్స్ వేసుకొని రెండువైపులా తిప్పుతూ బంగారు రంగులో వేయించుకోవాలి.
  7. అన్ని ఇలాగే చేసుకొని చల్లారనివ్వాలి. తరువాత డోనట్స్ కు ముందుగా రంద్రం చేసి చాకో స్టిక్ లేదా ఐస్ ఫ్రూట్ పుల్ల గుచుకోవాలి.తరువాత చాకలెట్ క్రీములో సగం వరకు ముంచుకోవాలి.తరువాత కలర్స్ షుగర్ చిప్స్ లో ముంచి డెకరేట్ చేసుకోవాలి.మనకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర