హోమ్ / వంటకాలు / మూన్ కేక్

Photo of Mooncake by Vijaya Chinta at BetterButter
335
6
0.0(0)
0

మూన్ కేక్

Jan-05-2019
Vijaya Chinta
31 నిమిషాలు
వండినది?
90 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మూన్ కేక్ రెసిపీ గురించి

మూన్ కేక్ పిల్లలు నచ్చుతుంది . ప్రోటీన్ నిండిన ఆహార పదార్ధము . రంగురంగులుగా ఉండటంవల్ల అబాగా నచుతుంది. ఇష్టంగా తింటారు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • హైదరాబాదీ
  • బేకింగ్
  • చిరు తిండి
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 4

  1. మైదా 2 కప్పులు
  2. ఉప్పు 1 చెంచా
  3. బట్టర్ 3 క్యూబ్లు
  4. బేకింగ్ సోడా 1 చెంచా
  5. పెసరపప్పు 2 కప్పులు
  6. నెయ్యి 2 చెంచాలు
  7. పంచదార 5 చెంచాలు
  8. ఆకుపచ్చని రంగు చిటికెడు
  9. గులాబీ రంగు చిటికెడు
  10. పసుపు రంగు చిటికెడు
  11. నీళ్లు తగినంత

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నెలో పెసరపప్పు తీసుకోవాలి
  2. అందులో నీళ్లు పోసుకోవాలి
  3. దానిని అరగంట నాననివ్వాలి
  4. ఇప్పుడు ఒక గిన్నెలో మైదా వేసుకోవాలి
  5. అందులో తగినంత ఉప్పు వేసుకోవాలి
  6. అందులో బట్టర్ వేసుకోవాలి
  7. అందులో బేకింగ్ సోడా కూడా వేసుకోవాలి
  8. అందులో నీళ్లు పోసుకోవాలి
  9. బాగా కలుపుకోవాలి
  10. బాగా కలుపుకోవాలి .
  11. దానిని బాగా సాఫ్ట్ పిండి చేసుకోవాలి
  12. ఇప్పుడు దానిని 4 భాగాలుగా చేసుకోవాలి
  13. రంగులు వేసుకోవాలి
  14. బాగా కలుపుకోవాలి. బట్టకప్పుకుని ఉంచుకోవాలి .
  15. నానిన పెసరపప్పు నీ పేస్ట్ చేసుకోవాలి
  16. దానిని స్టవ్ మీద పెట్టి నెయ్యి పంచదార వేసి వేయించి రౌండ్ చేయడమే
  17. తెల్లగా ఉన్న పిండి వత్తి దాని మీద రంగు రంగుల పిండి పెట్టి వత్తుకోవాలి దానిని పల్చగా వతుకుంటూ రోల్ చేస్తుండాలి
  18. మొత్తం పిండి వేసుకుంటూ రోల్ చేసుకోవాలి
  19. దానిని కట్ చేసుకోవాలి
  20. దానిని కొద్దిగా వత్తుకోవాలి
  21. దానిని ఉండ మధ్యలో పెట్టుకోవాలి
  22. దానిని మూసుకుంటూ ఉండాలి
  23. దానిని 10 నిమిషాలు రెస్ట్ అవ్వనివ్వాలి
  24. దానిని ఒవేన్ ప్రెహెట్ చేసుకుని పెట్టుకుని 20-25 నిమిషాలు బేక్ చేసుకోవాలి
  25. ఇది చల్లారిన తరువాత సర్వ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర