హోమ్ / వంటకాలు / రెయిన్బో పూరి

Photo of Rainbow puri by Vasuki Pasupuleti at BetterButter
1076
5
0.0(0)
0

రెయిన్బో పూరి

Jan-05-2019
Vasuki Pasupuleti
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. ఒక కప్ పచ్చిబాటాని
  2. అర కెజి గోధుమ పిండి
  3. నెయ్యి 5 చెంచాలు
  4. ఉప్పు చిటికెడు
  5. ఒక టమాటా
  6. అర కరోట్
  7. బీట్రూట్ తురుము ఒక చిన్న కప్
  8. పసుపు ఫుడ్ రంగు
  9. జీలకర పొడి ఒక చెంచా
  10. కొత్తిమీర 3 రెమ్మలు
  11. నూనె సరిపడే

సూచనలు

  1. ఇలాగ అన్ని కోసి సిద్ధం చేసి పెట్టుకోవాలి
  2. పుదిన పచ్చిబాటాని మిక్సక్సీకి వెయ్యాలి
  3. బీట్రూట్ కూడా మిక్సక్సీకి వెయ్యాలి
  4. క్యారెట్ టమాటా కూడా మిక్సక్సీకి వెయ్యాలి
  5. పసుపు రంగు ఇంకా కరోట్ బీట్రూట్ బఠాని గుజ్జుని వడకట్టి పెట్టుకోవాలి
  6. మొత్తం పిండిని ఉప్పు జీలకర పొడి వేసి పొడిగా కలుపుకోవాలి
  7. ఒకటి తరువాత ఒకటి నెయ్యి తో ముందుగా కలిపి
  8. ఇలాగ ముద్దలు చేసుకోవాలి
  9. సిద్ధం గా ఉన్న ముద్దలు
  10. అన్ని ఇలాగ వత్తుకోవాలి
  11. ఒక దాన్ని మీద ఒకటి వేసి మధ్యలో నెయ్యి పూస్తూ రావాలి
  12. కోసిన ముద్దలు
  13. ఇలాగ వత్తుకోవాలి
  14. సిద్దమైన పూరీలు
  15. బాండీల్లో నూనె వేసి బాగా కాయలి
  16. రెయిన్బో పూరీలు సిద్ధం

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర