హోమ్ / వంటకాలు / క్రిస్టల్ కుకీస్

Photo of Crystal cookies by Sree Sadhu at BetterButter
467
7
0.0(0)
0

క్రిస్టల్ కుకీస్

Jan-05-2019
Sree Sadhu
8 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

క్రిస్టల్ కుకీస్ రెసిపీ గురించి

ఇది కొంచెం కొత్తగా ఉంటుంది మరియు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • హైదరాబాదీ
  • బేకింగ్
  • చిరు తిండి
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 4

  1. మైదా 2 కప్పులు
  2. బట్టర్ 1/2 కప్
  3. ఉప్పు చిటికెడు
  4. పంచదార పొడి 4 చెంచాలు
  5. నీళ్లు తగినంత
  6. బేకింగ్ పౌడర్ చిటికెడు
  7. బేకింగ్ సోడా చిటికెడు
  8. స్ప్రింకిల్స్ 2 చెంచాలు

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నెలో మైదా వేసుకోవాలి
  2. అందులో చిటికెడు ఉప్పు వేసుకోవాలి
  3. అందులో పంచదార పొడి కూడా వేసుకోవాలి
  4. అందులో బట్టర్ కూడా వేసుకోవాలి
  5. అందులో బేకింగ్ సోడా ,బేకింగ్ పౌడర్ కూడా వేసుకుని గట్టిగ అయ్యే వరకు కలుపుకోవాలి
  6. అందులో నీళ్లు పోసి మెత్తగా కలుపుకోవాలి
  7. దానిని కొంచెం లావుగా వత్తి కుకీ కట్టర్ తో కట్ చేయాలి
  8. దానిని బక్ చేయాలి ఒవేన్ లో 10 నిమిషాలు బేక్ చేసుకోవాలి
  9. ఇప్పుడు షుగర్ పాకం ని గట్టిగ పట్టుకోవాలి
  10. దానిని కుకీ మధ్యలో వేసుకోవాలి
  11. దాని మధ్యలో స్ప్రింకిల్స్ వేసుకుని సర్వ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర