హోమ్ / వంటకాలు / స్వీట్ కార్న్ సూప్

Photo of Sweet corn  soup  by Harini Balakishan at BetterButter
466
3
0.0(0)
0

స్వీట్ కార్న్ సూప్

Jan-05-2019
Harini Balakishan
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

స్వీట్ కార్న్ సూప్ రెసిపీ గురించి

చలి కాలంలో వేడి వేడిగా ఈ సూప్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • దక్షిణ భారతీయ
  • ఉడికించాలి
  • భోజనానికి ముందు తినే పతార్థాలు / అపెటైజర్

కావలసినవి సర్వింగ: 4

  1. నాలుగు కప్పులు తాజా స్వీట్ కార్న్
  2. ఒక కప్పు సన్నగ తరిగిన సిమ్లా మిర్చీ
  3. రెండు చంచా కార్న్ లేక బియ్యంపిండి
  4. ఉప్పు
  5. రెండు చంచా వెన్న
  6. మిరియాల పొడి
  7. నిమ్మ రసం
  8. రెండు చంచా వెన్న

సూచనలు

  1. మూడు కప్పుల కార్న్ బరకగా రుబ్బుకోవాలి
  2. రెండు చంచా వెన్న వేడి చేసి కార్న్, సిమ్లా మిర్చీ వేసి వేపి, కొద్ది నీరువేసి మగ్గనివ్వాలి
  3. ఇప్పుడు రుబ్బిన కార్న్ వేసి , కలిపి , నీరు పోసి మరగనివ్వాలి
  4. సరిపడ ఉప్పు వేసి, కార్న్ ఫ్లోర్ లో కొద్దిగ నీరు వేసి మరుగుతున్న మిశ్రమంలో ఉండలు లేకుండా కలపాలి
  5. మరి గిన తర్వాత దింపి, నిమ్మ రసం కలిపి , మిరియాలపొడి జల్లి వేడి వేడిగా తాగాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర