హోమ్ / వంటకాలు / రవ రోటీ

Photo of RAVA ROTI by Harini Balakishan at BetterButter
1936
3
0.0(0)
1

రవ రోటీ

Jan-05-2019
Harini Balakishan
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రవ రోటీ రెసిపీ గురించి

పిల్లలు రక రకాల వరైటీ కోరు కుంటారు. ఈసారి ఇది ట్రై చేయ్యండి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • కర్ణాటక
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • వేగన్

కావలసినవి సర్వింగ: 2

  1. ఒక కప్పు బొంబాయి రవ
  2. అర కప్పు సన్నగ తరిగిన ఉల్లి గడ్డలు
  3. పావు కప్పు సన్నగ తరిగిన కొత్తిమీర
  4. మూడు సన్నగ తరిగిన పచ్చి మిర్చీ
  5. చంచాడు జిలకర
  6. చిటికెడు ఇంగువ
  7. ఉప్పు సరిపడ
  8. కాల్వడానికి నూనె

సూచనలు

  1. నూనె తప్పు మిగిలిన అన్ని పదార్తాలను పొడిగా కలుపుకోవాలి
  2. రెండు బాగాలు చేసి , ఒక దాంట్లో సరిపడ నీరు వేసి కలపాలి
  3. పెనంమీద రెండు చంచా నూనె వేసి, పిండు ముద్దను సన్నగా వత్తాలి
  4. మధ్యలో రంద్రాలు చేసి నూనె వేయ్యాలి
  5. మీడియంమంటపై కరకరలాడేవరకు కాల్వాలి
  6. ఒక సారికి ఒక రొట్టెకు సరిపడే అంతనే రవ నీటి తో కలపాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర