హోమ్ / వంటకాలు / ఉసిరి,బెల్లం లాలిపాప్స్.

Photo of Amla, jaggery lollipops. by దూసి గీత at BetterButter
781
6
0.0(0)
0

ఉసిరి,బెల్లం లాలిపాప్స్.

Jan-05-2019
దూసి గీత
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఉసిరి,బెల్లం లాలిపాప్స్. రెసిపీ గురించి

ఉసిరి లో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది.ఆరోగ్యానికి చాలా మంచిది పిల్లలు ఉసిరికాయ తినాలంటే ఇలాచేసి పెడితే తింటారు..

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 10

  1. ఉసిరికాయలు: 10.
  2. అల్లం : 1 అంగుళం ముక్క.
  3. బెల్లం : 1/4 కప్పు.
  4. మిరియాల పొడి: 1/4 టీస్పూన్.
  5. సోంపు పొడి: 1/4 టీ స్పూన్.
  6. తేనె : 1 చెంచా.

సూచనలు

  1. ఉసిరి కాయలు,అల్లం తురిమి పెట్టుకోవాలి.
  2. బెల్లం పాకం పట్టాలి.
  3. బెల్లం తీగపాకం వచ్చాక,మిరియాల పొడీ, సోంపు పొడీ,ఉసిరి,అల్లం తురుము వేసి,10నిముషాల పాటు కలుపుతూ ఉండాలి. తర్వాత పొయ్యి మీద నుండీ దించేసి తేనె కలిపి ఉండగా చేసుకుని టూత్ పిక్ గుచ్చితే సరి..

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర