టమాటో కుర్కురే | Tomato kurkure Recipe in Telugu

ద్వారా Vijaya Chinta  |  5th Jan 2019  |  
5 నుండి 1సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Tomato kurkure by Vijaya Chinta at BetterButter
టమాటో కుర్కురేby Vijaya Chinta
 • తయారీకి సమయం

  48

  1 /4గంటలు
 • వండటానికి సమయం

  6

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

13

1

టమాటో కుర్కురే వంటకం

టమాటో కుర్కురే తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Tomato kurkure Recipe in Telugu )

 • బియ్యం 2 కప్పులు
 • సెనగపప్పు 1/2 కప్
 • కంది పప్పు 1/2 కప్
 • పసుపు 1/2 చెంచా
 • ధనియాల పొడి 1/2 చెంచా
 • జీలకర్ర పొడి 1/2 చెంచా
 • ఉప్పు తగినంత
 • కారం తగినంత
 • ఛాట్ మసాలా 1/2 చెంచా
 • నూనె వేయించడానికి సరిపడా
 • టమాటో పొడి 2 చెంచాలు
 • నీళ్లు 6 గ్లాసులు
 • బేకింగ్ పొడి 1/2 చెంచా

టమాటో కుర్కురే | How to make Tomato kurkure Recipe in Telugu

 1. ముందుగా ఒక గిన్నెలో పచ్చి బియ్యం వేసి నానబెట్టుకోవాలి
 2. తరువాత సెనగపప్పు కూడా వేసి నానబెట్టుకోవాలి
 3. అందులో కందిపప్పు కూడా వేసి నానబెట్టుకోవాలి
 4. ఇప్పుడు దానిని కుక్కర్ లో వేసి ఎక్కువ నీళ్లు పోసి పసుపు కూడా వేసుకోవాలి
 5. అందులో ధనియాల పొడి కూడా వేసుకోవాలి
 6. ఒక చెంచాడు నూనె కూడా వేసుకోవాలి
 7. అందులో జిలకర పొడి కూడా వేసుకోవాలి
 8. అందులో కొద్దిగా ఛాట్ మసాలా వేసుకోవాలి
 9. అందులో బేకింగ్ సోడా కూడా వేసుకోవాలి
 10. అందులో తగినంత ఉప్పు వేసుకోవాలి
 11. అందులో తగినంత కారం వేసుకోవాలి
 12. దానికి కుక్కర్ లో పెట్టి 5-6 విస్ట్లెస్ రానివ్వాలి
 13. దానిని బాగా స్మాష్ చేసుకోవాలి
 14. అందులో టమాటో పొడి వేసి బాగా కలుపుకోవాలి
 15. అందులో కార్న్ ఫ్లోర్ కూడా వేసుకోవాలి
 16. ఇప్పుడు బాగా కలిపి పిప్పింగ్ బాగ్ లో వేసి ఎండలో ఎండబెట్టుకోవాలి
 17. దానిని 2-3 రోజులు ఎండబెట్టుకోవాలి
 18. నూనె లో వేసుకుని వేయించి వేయించిన వెంటనే ఉప్పు ,కారం ,ఛాట్ మసాలా ,ఆంచూర్ వేసి బాగా టాస్ చేసుకుని సర్వ్ చేయడమే

Reviews for Tomato kurkure Recipe in Telugu (1)

Sharvani Gundapanthula9 months ago

జవాబు వ్రాయండి