హోమ్ / వంటకాలు / వెనిల్లా ఐస్ క్రీమ్

Photo of vanilla ice cream toping with chocolate syrup and choco chips by Shobha.. Vrudhulla at BetterButter
648
6
0.0(0)
2

వెనిల్లా ఐస్ క్రీమ్

Jan-05-2019
Shobha.. Vrudhulla
5 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వెనిల్లా ఐస్ క్రీమ్ రెసిపీ గురించి

యిది నచ్చని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు.పిల్లల దగ్గరనుంచి ముసలి వాళ్ళ వరకు అందరికి నచ్చేది ఐస్ క్రీమ్.చేయటం కూడా చాలా సులువు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • కలయిక
  • చల్లగా చేసుకోవటం
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 3

  1. ఫ్రెష్ క్రీమ్ 250 గ్రామ్స్
  2. కండెన్స్ మిల్క్ 200 గ్రామ్స్
  3. వెనిల్లా ఎసెన్స్ 1 చంచ
  4. చోకో చిప్స్ 1 చెంచా
  5. చాక్లెట్ సిరప్ 2 చంచాలు లేక మనకు నచినట్టుగా అయిన వేసుకోవచ్చు టాపింగ్

సూచనలు

  1. ఒక బౌల్ లో ఫ్రెష్ క్రీమ్ వేసి బాగా బీటర్ తో గ్రాయన్డ్ చేయాలి.
  2. చేసాక అందులో కండెన్స్ మిల్క్ మరియు వెనిల్లా అసెన్స్ వేసి మళ్ళీ బాగా స్మూత్గా అయే వరకు తిప్పాలి
  3. ఇప్పుడు ఒక బాక్స్ లో అంత వేసి టైట్ గా మూత పెట్టి డీఫ్రీడ్జి లో పెట్టాలి
  4. చేసే ముందు 1 hr కి డీఫ్రీడ్జి కి ఫుల్ కూలింగ్ లో పెట్టి ఉంచుకోవాలి.అప్పుడే ఐస్ క్రీమ్ బాగా వేగంగా అవుతుంది
  5. మరో చిన్న కప్పులో వెనిల్లా ఐస్ క్రీమ్ వేసి అందులో చోకో చిప్స్ వేసి డీఫ్రీడ్జి లో పెట్టాను వేరేగా చేసి.యిలా మా బాబుకి చాలా ఇష్టం చోకో చిప్స్ అంటే.
  6. 12 hrs అయ్యాక తీసి ఒక ప్లేట్ లో వేసి దానిమించి చాక్లెట్ సిరాప్ వేసుకొనటమే మనకు నచ్చినట్టు.
  7. అంతే ఎంతో రుచికరమయిన సులువయిన వెనిల్లా ఐస్ క్రీమ్ రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర