హోమ్ / వంటకాలు / స్ట్రాబెర్రీ కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్

Photo of Strawberry custard fruit salad by Ganeprameela  at BetterButter
890
2
0.0(0)
0

స్ట్రాబెర్రీ కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్

Jan-05-2019
Ganeprameela
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
7 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

స్ట్రాబెర్రీ కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ రెసిపీ గురించి

స్ట్రాబెర్రీ పిల్లల కి విడిగా ఇస్తే ఇష్ఠంగా తినరు కాని ఫ్రూట్స్ సలాడ్ లో కలిపి ఇస్తే కస్టర్డ్ ఫ్లేవర్ తో ఇష్ఠంగా తింటారు మా పిల్లలకి చాల ఇష్ఠం. అందుకే తరుచూ చేస్తాను.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • భారతీయ
  • చల్లగా చేసుకోవటం
  • సలాడ్
  • వేగన్

కావలసినవి సర్వింగ: 7

  1. పాలు 1 1/2 లీటరు
  2. అరటిపండ్లు 4
  3. ద్రాక్షపండ్లు 1/4kg
  4. ఆపిల్స్ 3
  5. స్ట్రాబెర్రీ 9-10
  6. దానిమ్మపండ్లు 2
  7. చెక్కర 1 కప్
  8. కస్టర్డ్ పౌడర్ 1/4 కప్

సూచనలు

  1. ముందుగా పాలు బాగ మరిగించాలి తరువాత కస్టర్డ్ పాలల్లో చెక్కర కలిపి పాలు బాగ చిక్కపడేవరకు ఉంచి దించాలి చల్లారాక
  2. ఫ్రూట్స్ అన్నీ చిన్న ముక్కలుగా కట్ చేసి చల్లారిన పాలల్లో కలిపి ఫ్రిజ్ లో పెట్టాలి ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర