హోమ్ / వంటకాలు / ఫ్రూట్ కస్టర్డ్.

Photo of Fruit custard by దూసి గీత at BetterButter
683
8
0.0(0)
0

ఫ్రూట్ కస్టర్డ్.

Jan-05-2019
దూసి గీత
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఫ్రూట్ కస్టర్డ్. రెసిపీ గురించి

అందుబాటులో ఉండే పళ్ళన్నీ వేసి చేసే ఈ కస్టర్డ్ పిల్లలు అమితంగా ఇష్టపడతారు.పళ్ళు వెయ్యడం వలన ఆరోగ్యం కూడా

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • భారతీయ
  • సలాడ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. అవసరమైన పదార్థాలు:
  2. పాలు : లీటరు.
  3. కస్టర్డ్ పౌడర్ : 200 గ్రాములు.
  4. పంచదార: 1 1/2 కప్పులు.
  5. పళ్ళు : ఏపిల్, ద్రాక్ష,జామ,అరటిపండు మొదలైనవి
  6. నట్స్ : జీడిపప్పు,బాదాం, కిస్మిస్.
  7. టూటీఫ్రూటీ : 1/4 కప్పు

సూచనలు

  1. కప్పు చల్లని పాలల్లో కస్టర్డ్ పౌడర్ కలిపి ఉంచుకోవాలి.
  2. మిగిలిన పాలల్లో పంచదార కలిపి వేడి చెయ్యాలి.
  3. మరుగుతున్న పాలల్లో కస్టర్డ్ పౌడర్ మిశ్రమం వేస్తూ కలపాలి.
  4. 5 నిమిషాలు పొయ్యి మీద ఉంచి దించేయాలి.
  5. చల్లారేక, పళ్ళ ముక్కలు,నట్స్ అన్నీ వే‌సి ఫ్రిజ్లో పెట్టి చల్లగా అయ్యేక సర్వ్ చేయాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర