హోమ్ / వంటకాలు / స్మైలీ దోశెలు.

Photo of smiley dosa  by దూసి గీత at BetterButter
988
7
0.0(0)
0

స్మైలీ దోశెలు.

Jan-05-2019
దూసి గీత
20 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

స్మైలీ దోశెలు. రెసిపీ గురించి

మామూలు దోశెలనే కాస్త భిన్నంగా ఈ మధ్య బాగా ప్రాచుర్యం లో కి వచ్చిన స్మైలీ ల రూపంలో వేసిస్తే పిల్లలకి ఆసక్తికరంగా ఉంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. దోశెపిండి.కి అవసరమైనవి
  2. మినప్పప్పు,1కప్పు.
  3. బియ్యం 2 కప్పులు.
  4. ఉప్పు 1/2 చెంచా
  5. నూనె : 2 చెంచాలు.

సూచనలు

  1. 4 నుండీ 5 గంటలు నానిన మినప్పప్పు,బియ్యం మెత్తగా రుబ్బుకోవాలి. రుబ్బిన దోశె పిండి తో మామూలు దోశె వేసి పైన వేరే రంగు ( ఏదైనా ఆకు కూర,కేరాఫ్ గుజ్జు కలిపిన పిండి) తో స్మైలీ డిజైన్ వేస్తే సరిపోతుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర