హోమ్ / వంటకాలు / బెల్లం పరమాన్నం

Photo of Jaggery rice by Sree Sadhu at BetterButter
593
3
0.0(0)
0

బెల్లం పరమాన్నం

Jan-05-2019
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
16 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బెల్లం పరమాన్నం రెసిపీ గురించి

ఇది చాలా రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • తక్కువ పిండి పదార్థాలు

కావలసినవి సర్వింగ: 3

  1. 3/4 కప్ రైస్
  2. 1/4 కప్ పెసరపప్పు
  3. 250 గ్రాములు బెల్లం
  4. 4 ఇలాచీ
  5. 5 కప్పులు పాలు
  6. కాజు 5-6
  7. 3-4 చెంచాలు నెయ్యి
  8. 1.5 కప్పులు నీళ్లు

సూచనలు

  1. ముందుగా బియ్యం పెసరపప్పు ని నీళ్లు పోసి 30 నిమిషాలు నానబెట్టుకోవాలి
  2. ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు ,బెల్లం వేసి కరిగించాలి
  3. ఇప్పుడు ఒక గిన్నెలో పాలు పోసి మరిగించుకోవాలి
  4. ఇప్పుడు అందులో పెసరపప్పు ,బియ్యం వేసి బాగా ఉడికించుకోవాలి
  5. అందులో బెల్లం పాకం, జీడీపప్పు, ఇలాచీ వేసుకుని ఉడికించి సర్వ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర