హోమ్ / వంటకాలు / సేమియా క్యాబేజీ రొట్టె

Photo of semiya cabbage roti by Kavitha Perumareddy at BetterButter
910
5
0.0(0)
0

సేమియా క్యాబేజీ రొట్టె

Jan-05-2019
Kavitha Perumareddy
20 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సేమియా క్యాబేజీ రొట్టె రెసిపీ గురించి

ఇందులో వాడిన కూరగాయలు అన్ని ఆరోగ్యానికి మంచిది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. క్యాబేజీ తురుము ఒక కప్
  2. క్యారెట్ తురుము ఒక కప్
  3. సేమియా కప్
  4. ఉల్లిపాయలు ముక్కలు సగం కప్
  5. పచ్చిమిర్చి తరుగు 2 స్పూన్స్
  6. నూనె, 2 స్పూన్స్
  7. వెన్న 2 స్పూన్స్
  8. బియ్యం పిండి సగం కప్
  9. చిల్లీప్లెక్స్ స్పున్
  10. ఉప్పు తగినంత
  11. కొత్తిమీర గుప్పెడు

సూచనలు

  1. ముందుగా సేమియా పొడి పొడిగా ఉడికించి పెట్టుకోవాలి.
  2. కూరగాయలు అన్ని సన్నగా తురిమి పెట్టుకోవాలి .
  3. తరువాత ఒక గిన్నె తీసుకొని కూరగాయలు, సేమియా,బియ్యం పిండి,2 స్పూన్స్ నూనె,తగినంత ఉప్పు,చిల్లీప్లెక్స్, కొత్తిమీర, అన్ని వేసుకొని కలుపుకోవాలి.
  4. మరీ చేతితో రొట్టె పిండిలా పిసకకూడదు.పెద్ద ఫోర్క్ తీసుకొని దానితో అన్ని కలిసేలా కలుపుకోవాలి. కొద్దిగా నీళ్లు చిలకరించుకోవాలి గట్టిగా ఉంటే.పిక్ లో లాగా ఉండాలి.
  5. ఇప్పుడు పోయిమీద పెనం పెట్టి వేడి ఐన తరువాత వెన్న రాసుకొని ...ఈ కలిపిన మిశ్రమాన్ని వేసుకొని అంతా సమానంగా చేతితో ఒత్తుకోవాలి.
  6. మూత పెట్టి చిన్న మంట మీద 10 నిముషాలు ఉంచాలి .తరువాత రెండో వైపు కూడా కాల్చుకోవాలి.చాలా నిదానంగా తిప్పి వేసుకోవాలి లేకపోతే విరిగి పోతుంది.
  7. వేడివేడిగా నచ్చిన పచ్చడితో సర్వ్ చేయాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర