హోమ్ / వంటకాలు / కాఫీ కేక్

Photo of Coffee cake by sneha gilla at BetterButter
511
3
0.0(0)
0

కాఫీ కేక్

Jan-05-2019
sneha gilla
20 నిమిషాలు
వండినది?
40 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కాఫీ కేక్ రెసిపీ గురించి

కేక్ ని పిల్లలు చాల ఇష్టపడతారు.కేక్ ని ఇంట్లోనే సులభంగా తయారుచేసుకోవచ్చు.

రెసిపీ ట్యాగ్

  • మీడియం/మధ్యస్థ
  • పిల్లల పుట్టినరోజు
  • బేకింగ్
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 6

  1. మైదా 1 కప్
  2. షుగర్ పౌడర్ 1 కప్
  3. కాఫి పౌడర్ 1 1/2 స్పూన్
  4. పెరుగు 1/2 కప్
  5. ఆయిల్ 1/2 కప్
  6. బేకింగ్ పొడి 1 స్పూన్
  7. బేకింగ్ సోడా 1/2 స్పూన్
  8. వెనీలా ఎసెన్స్ 1/2 స్పూన్
  9. డ్రై ఫ్రూట్స్ 1/4 కప్

సూచనలు

  1. ముందుగా మైదా,షుగర్ పౌడర్,బేకింగ్ సోడా,బేకింగ్ పౌడర్,కాఫి పౌడర్ అన్ని కలిపి జల్లెడతో జల్లించి పెట్టుకోవాలి.
  2. మిక్సీ జార్లో నూనె,పెరుగు,జల్లించి పెట్టుకున్న పిండి,వెనిలా ఎసెన్సు కూడా వేసి గ్రాండ్ చేసుకోవాలి.
  3. ఒక బేకింగ్ ట్రే తీసుకొని చుట్టూ నెయ్యి రాసి దానిపైన మైదా చల్లుకోవాలి.
  4. ఇప్పుడు ఆ బేకింగ్ ట్రే లో ముందుగా తయారు చేసుకున్న మిశ్రమాన్ని వేసి పై నుంచి డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి.
  5. ఇప్పుడు ఒక కుక్కర్లొ ఇసుక లేదా ఉప్పు వేసి అందులో గిన్నె లేదా ప్లేట్ బోర్లించి విజిల్,గ్యాసెట్ తీసేసి 10 నుంచి 15 నిముషాలు వేడి చేయాలి.
  6. తర్వాత మూత తీసి అందులో బేకింగ్ ట్రే పెట్టి విసిల్,గ్యాసెట్ లేకుండానే మూత పెట్టి 40 నుంచి 50 నిముషాలు బేక్ చేసుకోవాలి.
  7. 30 నిముషాల తర్వాత మధ్య మధ్య లో టూత్పిక్ తో చిక్ చచేసుకోవాలి. అంటుకున్నట్లయితే ఇంకాకాసేపు ఉంచాలి.
  8. అంటుకొనట్లైతే స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారాక కేక్ ని ఒక ప్లేట్ లోకి రెవెర్స్ గా నెమ్మదిగా తీయాలి.
  9. తర్వాత కట్ చేసి సర్వ్ చేసుకోండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర