హోమ్ / వంటకాలు / సెమియా పాయసం

Photo of Semiya payasam by Ravikumari Ardhani at BetterButter
186
3
0.0(0)
0

సెమియా పాయసం

Jan-05-2019
Ravikumari Ardhani
20 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సెమియా పాయసం రెసిపీ గురించి

పాలు తాగడం పిల్లలికి చాలా మంచిది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లల పుట్టినరోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • సైడ్ డిషెస్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. పాలు 1/2 లీటర్
  2. పంచదార 200 గ్రాములు
  3. సెమియా 1 కప్
  4. సగ్గుబియ్యం 1/2 కప్
  5. యాలకులు 6
  6. నెయ్యి 3 స్పూన్
  7. జీడిపప్పు 50 గ్రాములు

సూచనలు

  1. స్టవ్ మీద ఒక గిన్నెపెట్టి అందులో పాలు పోసి అవి వేడి అయ్యాక సగ్గుబియ్యం వేసి ఉడికించాలి
  2. స్టవ్ మీద ఒక బాండీ పెట్టి నెయ్యి వేసి జీడిపప్పు వేయించుకోవాలి అవి ఒక ప్లేటులో తీసుకోవాలి
  3. అదే బాండీ లో సెమియా వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి.
  4. వేయించిన సెమియా ఉడికిన సగ్గుబియ్యం పాలు లో వేసుకోవాలి.
  5. చివరగా పంచదార వేసి కలుపుకోవాలి, ఇంకా యాలకులు,జీడిపప్పు వేసి సర్వ్ చేసుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర