హోమ్ / వంటకాలు / ఫ్రూట్ పాప్ సికిల్స్.

Photo of Fruit popsicles. by దూసి గీత at BetterButter
395
7
0.0(0)
0

ఫ్రూట్ పాప్ సికిల్స్.

Jan-05-2019
దూసి గీత
10 నిమిషాలు
వండినది?
180 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఫ్రూట్ పాప్ సికిల్స్. రెసిపీ గురించి

పళ్ళు తినడానికి పిల్లలు ఇష్టపడరు.జ్యూస్ చేస్తే పళ్ళలో సుగుణాలు కోల్పోతాం.అందుకే ఈ రకంగా పళ్ళ గుజ్జుతో పాప్ సికిల్స్ చేస్తే పిల్లలు బోరు ఫీలవకుండా తినేస్తారు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • భారతీయ
  • చల్లగా చేసుకోవటం
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. అవసరమైనవి:
  2. పళ్ళ గుజ్జు -
  3. స్ట్రాబెర్రీ పళ్ళగుజ్జు : 1 కప్పు.
  4. ఆరెంజ్ పళ్ళ గుజ్జు : 1 కప్పు
  5. ద్రాక్ష పళ్ళ గుజ్జు : 1 కప్పు.

సూచనలు

  1. తయారీ విధానం ముందుగా స్ట్రాబెర్రీ లు మిక్సీలో వేసి గుజ్జులా గా చెయ్యాలి. అలాగే అన్ని పళ్ళూ గుజ్జు చేసుకోవాలి.
  2. పాప్ సికిల్ మౌల్డ్స్ లో ముందు గా స్ట్రాబెర్రీ గుజ్జు వే‌సి మూత పెట్టేసి ఫ్రీజర్లో గంటసేపు ఉంచాలి.
  3. తర్వాత ద్రాక్ష గుజ్జు వేసి గంట సేపు ఫ్రీజర్లో ఉంచాలి.
  4. గంట తర్వాత తీసి ఆరెంజ్ పళ్ళ గుజ్జు వేసి మరో గంట ఫ్రీజర్లో ఉంచాలి.
  5. గంట తర్వాత తీస్తే నోరూరించే ఫ్రూట్ పాప్ సికిల్స్ తయారు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర