హోమ్ / వంటకాలు / Kadapa erra kaaram dosa

Photo of Kadapa erra kaaram dosa by Anitha Rani at BetterButter
408
8
0.0(2)
0

Kadapa erra kaaram dosa

Jan-05-2019
Anitha Rani
240 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 6

  1. దోస పిండి తయారి విధానము
  2. బియ్యము 4 కప్పులు
  3. మినపప్పు 1కప్పు
  4. అటుకులు 1కప్పు
  5. ఉప్పు 1స్పూన్
  6. షోడా పొడి చిటికెడు
  7. ఎర్రకారము.......
  8. ఉల్లిపాయముక్కలు1కప్
  9. 2చెంచాలు ఎండు కారము
  10. ఉప్పు1/2స్పూన్
  11. చక్కెర1/2 స్పూన్
  12. బొంబాయి చటీని......
  13. ఉల్లిపాయ ముక్కలు 2 కప్పులు
  14. ఉడికించిన ఆలూ 1కప్
  15. శనపిండి 2 స్పూన్స్
  16. పసుపు1/2స్పూన్
  17. ఉప్పు సరిపడా
  18. నూనె 2స్పూన్స్
  19. పోపు గింజలు 1 స్పూన్
  20. పచ్చిమిర్చి 4
  21. కరివేపాకు 4 రెమ్మలు
  22. కొత్తిమీర కొద్దిగా
  23. పప్పుల పొడి......
  24. పుట్నాల పప్పులు. 1కప్
  25. 2టేబుల్ స్పూన్స్ కొబ్బరి పొడి

సూచనలు

  1. దోస పిండి తయారు..........
  2. బియ్యము,మినపప్పు,మెంతులు కలిపి 6 గంటలు నాన బెట్టి మెత్తగా రుబ్బు కోవాలి.
  3. దోస పోసుకునే ముందు రోజు పిండి వేసుకుంటే మరుసటిరోజు దోసలు పోసుకోవాలి.
  4. ఎర్ర కారము...............
  5. ఉల్లిపాయముక్కలు,ఎండు కారము/ఎండు మిరపకాయలు,ఉప్పు,కొద్దిగా చక్కర వేసి మెత్తగా చేసు కోవాలి.
  6. ఉప్పు చూసి గిన్నె లో కి తీసుకోవాలి.
  7. బొంబాయి చుటనీ................
  8. స్టవ్ పైన పాన్ పెట్టుకొని అందులో నూనె వేసి వేడి అయ్యాక పోపు గింజలువేసి అందులో ఉల్లిపాయముక్కలు,పచ్చిమిర్చి ముక్కలు వేగనివ్వాలి.
  9. అందులో కరివేపాకు,ఉప్పు,పసుపు వేసి కలపాలి.
  10. వేగాక అందులో శనగపిండి లో నీరు కలిపి పోయాలి.
  11. చిక్కబడ్డాక ఉడికించిన ఆలూ వేసి కలిపి 2ని మూత బెట్టి ఉంచాలి.
  12. చివరగా కొత్తిమీర చల్లుకోవాలి.
  13. _పప్పుల పొడి...........
  14. పుట్నాలపప్పులు,కొబ్బరి,కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ లో పొడి చేసి పెట్టుకోవాలి.
  15. కారము దోస.............
  16. ఒక గిన్నె లోకి దూసపింది ని తీసుకొని అందులో ఉప్పు,కొద్దిగా షోడపొడి వేసి కలిపి పెట్టుకోవాలి.
  17. స్టవ్ పైన దోస పెనము పెట్టి వేడి అయ్యాక దోస పిండి వేసి గరిట తో రుద్దాలి.
  18. చివర లలో నెయ్యి వేసుకోవాలి
  19. దోస ను త్రిప్పుకొని మరల చివర లలో నెయ్యి వేసి మరల త్రిప్పుకోవాలి.
  20. దోస పైన మొదటి ఎర్ర కారము పూసుకోవాలి.
  21. దానిపైన పప్పుల పొడి చల్లుకోవాలి.
  22. మరల పొడి పైన బొంబాయి చుటనీ వేసుకొని మరల నెయ్యి స్పూన్ వేసుకోవాలి.
  23. చివరగా ఉల్లిపాయముక్కలు, టమోటో ముక్కలు వేసి మడత వేసి రెండు వైపులా కాల్చుకోవాలి.
  24. దోస ను పచ్చి కొబ్బరి పచ్చడి తో తింటే రుచి గా ఉంటాయి.

ఇంకా చదవండి (2)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
Rani Gayatri
Jan-08-2019
Rani Gayatri   Jan-08-2019

Nice :ok_hand::ok_hand:

Sriram Naga
Jan-05-2019
Sriram Naga   Jan-05-2019

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర