హోమ్ / వంటకాలు / పాన్ క్రీం పఫ్

Photo of Pan cream puff by Vijaya Chinta at BetterButter
0
3
0(0)
0

పాన్ క్రీం పఫ్

Jan-05-2019
Vijaya Chinta
60 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాన్ క్రీం పఫ్ రెసిపీ గురించి

ఇది చేసుకోవడం చాలా సులువు మరియు పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు ఇది చల్లగా గాని వేడిగా గని ఎలాగైనా పెట్టచ్చు

రెసిపీ ట్యాగ్

 • శాఖాహారం
 • తేలికైనవి
 • పిల్లలకు నచ్చే వంటలు
 • హైదరాబాదీ
 • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
 • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
 • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 3

 1. మైదా 1/2 కప్
 2. రాగి పిండి 1 కప్
 3. క్వినోవా పిండి 1 కప్
 4. జొన్న పిండి 1 కప్
 5. చాకో 2 చెంచాలు
 6. కార్న్ ఫ్లోర్ 1 చెంచా
 7. పంచదార 5 చెంచాలు
 8. ఈస్ట్ 1 చెంచా
 9. బట్టర్ 2 చెంచాలు
 10. పాల పొడి 1 చెంచా
 11. పాలు 2 కప్పులు
 12. వనిల్లా ఎక్స్ట్రాక్ట్ 1/2 చెంచా
 13. నీళ్లు తగినంత

సూచనలు

 1. ముందుగా ఒక గిన్నెలో ఈస్ట్ పంచదార నూనె గోరువెచ్చటి నీళ్లు పోసుకుని 10 నిమిషాలు ఫెర్మెంటు చేయాలి
 2. ఒక బౌల్ లో మైదా వేసుకోవాలి
 3. అందులో క్వినోవా పిండి రాగి పిండి వేసుకోవాలి
 4. అందులో జొన్న పిండి వేసుకోవాలి
 5. బాగా కలుపుకోవాలి
 6. కొద్దిగా ఉప్పు వేసుకోవాలి
 7. చిటికెడు బేకింగ్ సోడా వేసుకోవాలి
 8. బాగా కలుపుకోవాలి
 9. అందులో ఫెర్మెంటు అయ్యిన ఈస్ట్ వేసుకోవాలి
 10. అందులో కొద్దిగా నీళ్లు పోసి మెత్తటి పిండి కలుపుకోవాలి
 11. పైన క్లింగ్ వ్రాప్ వేసుకుని 1 సేపు ఫెర్మెంటు అవ్వనివ్వాలి
 12. తరువాత బాగా కనెడ్ చేసుకోవాలి
 13. పిండి జల్లుకుని కొద్దిగా లావుగా వత్తుకోవాలి
 14. ఇప్పుడు ఒక రౌండ్ కట్టర్ తో 3-4 కట్ చేసుకోవాలి
 15. దాని మీద కరిగిన బట్టర్ వేసుకోవాలి
 16. ఇప్పుడు స్పూన్ సహాయం తో బాగా రాసుకోవాలి
 17. దానిని ఫోల్డ్ చేసుకోవాలి చేసుకుని క్లింగ్ వ్రాప్ తో 15 నిమిషాలు రెస్ట్ అవ్వనివ్వాలి
 18. ఈలోపు ఒక గిన్నెలు పాలు పోసి మరిగించాలి
 19. అందులో కార్న్ ఫ్లోర్ మిల్క్ పొడి వేసుకోవాలి
 20. దానిని పాలు లో పోసుకుని కలుపుతూ ఉండాలి
 21. అందులో పంచదార వేసుకోవాలి
 22. మరుగుతున్నప్పుడు అందులో ఎస్సెస్న్ వేసుకోవాలి
 23. బాగా కలుపుతూ ఉండాలి చల్లారనివ్వాలి
 24. దానిని స్క్యూఏజె బాటిల్ లో వేసుకోవాలి
 25. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి రాసి రాసి తయారు చేసిన పెట్టుకోవాలి
 26. దాని మీద మూత పెట్టుకోవాలి
 27. ఒక సైడ్ అయ్యాక రెవెర్స్ చేసుకోవాలి
 28. వాటి అంతటిని చల్లారనివ్వాలి
 29. స్క్యూఏజె చేసుకోవాలి
 30. దాని మీద చాక్లెట్ పొడి వేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర