హోమ్ / వంటకాలు / మిర్చి బజ్జి

Photo of Mirchi bajji by Kavitha Perumareddy at BetterButter
780
6
0.0(0)
0

మిర్చి బజ్జి

Jan-05-2019
Kavitha Perumareddy
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మిర్చి బజ్జి రెసిపీ గురించి

పిల్లలు స్కూల్ నుండి రాగానే చల్ల చల్లని వాతావరణంలో ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. సేనగపిండి పావుకిలో
  2. లావు మిర్చి పావుకిలో
  3. ఉప్పు తగినంత
  4. సోడాపోడి పావు స్పున్
  5. వాము స్పున్
  6. నూనె డీప్ ప్రై కు సరిపడా
  7. ఉల్లిపాయలు ముక్కలు ఒక కప్
  8. నిమ్మకాయ 1

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నెలో సేనగపిండి జల్లిచుకొని దానిలోఉప్పు,సోడాపోడి, వాము వేసి కలపాలి తరువాత తగినంత నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. మరీ జారుడుగా ఉండకూడదు పిండిని చేతితో బాగా కలుపుకోవాలి. అప్పుడు బజ్జిలు బాగా పొంగుతాయి.
  2. తరువాత మిరపకాయలు కడిగి చివరలు కట్ చేసుకోవాలి.
  3. ఇప్పుడు పోయిమీద బాండిపెట్టి తగినంత నూనె వేసుకొని బాగకాగిన తరువాత సేనగపిండి లో మిరపకాయ ను ముంచి నిదానంగా జారవిడుచుకుంటు వేసుకోవాలి.మంచిగా బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి.
  4. తరువాత బజ్జిలను కత్తితో నిలువుగా చీలికపెట్టుకొని దాని లో ఉల్లిపాయలు వేసుకోవాలి.దాని పైన మసాలా కారం నిమ్మరసం చల్లుకోవాలి. వేడి వేడి గా సర్వ్ చేయాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర