హోమ్ / వంటకాలు / వెజ్ న్యూడిల్స్

Photo of Veg Noodles by Pamidi Reshmitha at BetterButter
979
3
0.0(0)
0

వెజ్ న్యూడిల్స్

Jan-05-2019
Pamidi Reshmitha
30 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వెజ్ న్యూడిల్స్ రెసిపీ గురించి

న్యూడిల్స్ చిన్నపిల్లలు బాగా ఇష్టపడతారు ఇంట్లో చేస్తే ఆరోగ్యానికి మంచిది

రెసిపీ ట్యాగ్

  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • చైనీస్
  • మితముగా వేయించుట
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 3

  1. సాద న్యూడిల్స్ ఒక చుట్ట
  2. క్యాబేజీ 50గ్రాములు
  3. క్యారెట్ 1బఠానీ20గ్రాములు
  4. క్యాప్సికమ్ 1
  5. పనీర్50గ్రాములు
  6. ఉప్పుకారం తగినంత
  7. చిల్లిసాస్ తగినంత
  8. టమాటా సాస్ 1స్పూన్
  9. సోయా సాస్1స్పూన్
  10. వెనిగర్ ఒకస్పూన్
  11. గరం మసాలా 1స్పూన్
  12. దనియాలుపొడి 1స్పూన్
  13. నూనే 2స్పూన్

సూచనలు

  1. ముందు గా పొయ్యమీద నీరు పెట్టి కాగక న్యూడిల్స్ వేసి బాగా ఉడకనివ్వలి
  2. తరువాత బెజ్జాల గిన్నెలో పోసి వడకట్టి పక్కన పెట్టావి
  3. తరువాత పొయ్యమీద మూకుడు పెట్టి నూనె వేసి కాగక క్యాబేజీ తరుగు వేయ్యలి
  4. వేగాక క్యారెట్ తరుగు బఠానీ క్యాప్స్ కమ్ తరుగు పనీర వేసి బాగవేగనివ్వలి
  5. తరువాత దానిలో ఉప్పుకారం టమాటా సాస్ చిల్లిసాస్ వెనిగర్ సోయా సాస్ వేసి బాగకలపాలి
  6. అంతే వెజ్ న్యూడిల్స్ రేడీ
  7. ఇలా ఇంట్లో చేసుకుంటే రుచి ఆరోగ్య ం పిల్లలు తిన్నా ఇబ్బంది ఉండదు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర