హోమ్ / వంటకాలు / గోధుమరవ్వ ఉప్మా

Photo of Wheat sooji upma by Kavitha Perumareddy at BetterButter
1110
2
0.0(0)
0

గోధుమరవ్వ ఉప్మా

Jan-05-2019
Kavitha Perumareddy
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గోధుమరవ్వ ఉప్మా రెసిపీ గురించి

చాలా ఈజీగా ఐపోయే టిఫిన్ .రుచిగా కూడా ఉంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. గోధుమరవ్వ ఒక కప్
  2. నీళ్లు 2 కప్స్
  3. నూనె 2 స్పూన్స్
  4. ఉల్లిపాయ 1
  5. పచ్చిమిర్చి 2
  6. ఉప్పు తగినంత
  7. పోపు గింజెలు స్పున్
  8. ఎండుమిర్చి2
  9. కరివేపాకు కొద్దిగా
  10. కొత్తిమీర కొద్దిగా

సూచనలు

  1. ముందుగా పోయిమీద బాండీ పెట్టి నూనె వేసుకొని పోపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేగిన తరువాత ఉల్లిపాయ ,పచ్చిమిర్చి ముక్కలు వేసి కాసేపు మగ్గించాలి .
  2. తరువాత నీళ్లు పోసుకోవాలి .తగినంత ఉప్పు వేసుకొని మరగనివ్వాలి.కొత్తిమీర కూడా వేసుకోవాలి.
  3. ఇప్పుడు గోధుమరవ్వ వేసుకొని కలపాలి.చిన్న మంట పెట్టి 10 నిముషాలు మగ్గించాలి .గోధుమరవ్వ కదా మగ్గటానికి టయం తీసుకుంటుంది.
  4. తరవాత ఒక సారి అంతా కలుపుకోవాలి.వేడి వేడిగా నచ్చిన చెట్నీ, పొడి తో వడ్డించాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర