హోమ్ / వంటకాలు / మల్టీ గ్రైన్ బీడ్స్

Photo of Multi grain beads by Vijaya Chinta at BetterButter
883
4
0.0(0)
0

మల్టీ గ్రైన్ బీడ్స్

Jan-05-2019
Vijaya Chinta
120 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మల్టీ గ్రైన్ బీడ్స్ రెసిపీ గురించి

ఇది గ్లూటెన్ లేని వంటకం పిలల్లు ఎంతో ఇష్టంగా తింటారు చాలా రుచి. క్కుల్లింగ్ తో ఆదర్శం గ చేసిన వంట

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • హైదరాబాదీ
  • బేకింగ్
  • చిరు తిండి
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 4

  1. పాలు 1 కప్
  2. నీళ్లు 1 కప్
  3. గోధుమ పిండి 2 కప్పులు
  4. క్వినోవా పిండి 1 కప్
  5. జొన్న పిండి 1 కప్
  6. ఈస్ట్ 1 చెంచా
  7. ఉప్పు తగినంత
  8. పంచదార 1 చెంచా
  9. బేకింగ్ సోడా 1/3 చెంచా
  10. బేకింగ్ పొడి 1/2 చెంచా
  11. బట్టర్ 1/2 కప్
  12. గులాబీ రంగు చిటికెడు
  13. పసుపు చిటికెడు
  14. ఆరంజ్ రంగు చిటికెడు
  15. ఆకుపచ్చని రంగు చిటికెడు

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నెలోపాలు, నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి
  2. అందులో గోధుమ ,క్వినోవా, జొన్న పిండి వేసుకోవాలి
  3. అందులో ఈస్ట్ ,ఉప్పు ,పంచదార ,బేకింగ్ సోడా పొడి ,నూనె వేసుకోవాలి
  4. దానిని బాగా మెత్తగా కలిపి వ్రాప్ పెట్టాలి
  5. ఫెర్మెంట్ అవ్వనివ్వాలి
  6. దానిని కొద్దిగా ఉంచి 4 భాగాలు చేయాలి
  7. వాటికీ రంగు కలిపిసి వ్రాప్ పెట్టాలి
  8. ఇప్పుడు తెల్ల పిండి ని చిన్నచిన్న ఉండలు చేసి పల్చగా వత్తి బుట్టర్ వేస్తూ లయెర్స్ వేసుకోవాలి
  9. దాని మీద ఒకఒక రంగు వేస్తూ బట్టర్ రాస్తూ ఉంచి చాలా పల్చగా వత్తాలి
  10. దానిని తిరగేసి మళ్ళి పల్చగా వత్తాలి
  11. దానిని 12 భాగాలుగా కట్ చేయాలి
  12. ఒక చిన్న త్రి అంగెల్ తీసుకోవాలి
  13. చూపించిన విధముగా గాటు పెట్టాలి
  14. దానిని చేతితో మెల్లగా రోల్ చేయాలి
  15. దానిని 20 మిం ఒవేన్ లో బేక్ చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర