హోమ్ / వంటకాలు / బాలామృతంపొడితో కేక్

Photo of Baalamrutham cake by Annapurna jinkala at BetterButter
1241
6
0.0(0)
0

బాలామృతంపొడితో కేక్

Jan-05-2019
Annapurna jinkala
20 నిమిషాలు
వండినది?
35 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బాలామృతంపొడితో కేక్ రెసిపీ గురించి

కేక్ అంటే చెప్పాల్సిన అవసరం లేదు పిల్లలు ఇష్టంగా తినేస్తారు

రెసిపీ ట్యాగ్

  • ఆంధ్రప్రదేశ్

కావలసినవి సర్వింగ: 10

  1. బాలామృతం పొడి 2 కపులు
  2. చెక్కర ఒక కప్పు
  3. బేకింగ్ పొడి ఒక స్పూన్
  4. వంట సోడా చిటికెడు
  5. నెయ్యి 3 స్పూన్లు
  6. టూటి ఫ్రూటి4 స్పూన్లు
  7. కోడిగుడ్లు 4
  8. దాల్చిన చెక్క చిన్న ముక్క
  9. లవంగాలు 3
  10. యాలకులు 3
  11. వెనిలా ఎసెన్స్ ఒక స్పూన్
  12. కోకో పొడి 2 స్పూన్లు
  13. బట్టర్ 3 స్పూన్లు
  14. పాలు ఒక గ్లాస్

సూచనలు

  1. బాలామృతం పొడి 2 కప్పులు
  2. ఇలా ఉంటుంది పొడి
  3. మిక్సీ జార్లో చెక్కర పట్టా లవంగా యాలకులు వేసి పొడి చెయ్యాలి
  4. మిక్సీలో కోడిగుడ్లు కొట్టి వేసి వెనిలా ఎసెన్స్ వేసి గ్రైండ్ చేసి
  5. బట్టర్ వేసి
  6. చెక్కర పొడి వేసి
  7. గ్రైండ్ చెయ్యాలి
  8. బాలామృతం పొడి బేకింగ్ పొడి వంట సోడా ,కోకో పొడి తగినంత వేసి
  9. నెయ్యి టూటి ఫ్రూటి వేసి ఒకసారి తిప్పి
  10. కేక్ గిన్నే కి నెయ్యి రాసి పొడి పిండి చల్లిపెట్టుకోవాలి
  11. తయారైన కేక్ మిశ్రమాన్ని కేక్ బౌల్ లో వేసి
  12. మూత పెట్టి స్టవ్ పైన ఉన్న ఇసుక ప్లేట్ మీద పెట్టాలి
  13. అరగంట తర్వాత టూటి ఫ్రూటి పైన వేసి టూత్ పిక్ తీసుకుని గుచ్చి చూసి అంటుకోకుండా ఉంటే కేక్ తయారు
  14. పైన రాయడానికి బట్టర్ చాక్లెట్ సాస్ చెక్కర పొడి
  15. స్టవ్ పైన గిన్నీ పెట్టి నీరు పోసి కాగాక బట్టర్ గ్లాస్ పెట్టి కరిగాక చెక్కర పొడి చాక్లెట్ సాస్ వేసి కలపాలి
  16. తయారైన చాక్లెట్ సాస్ ని కేక్ మీద పూయాలి
  17. కేక్ రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర