హోమ్ / వంటకాలు / బెల్లం మిఠాయిలు

Photo of Jaggery sweet by Ram Ram at BetterButter
841
2
0.0(0)
0

బెల్లం మిఠాయిలు

Jan-05-2019
Ram Ram
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బెల్లం మిఠాయిలు రెసిపీ గురించి

ఇవి చాలా రుచిగా ఉండి అందరూ ఇష్టంగా తింటారు పిల్లలు చాలా ఇష్టపడతారు

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • శాఖాహారం
  • తేలికైనవి
  • దక్షిణ భారతీయ
  • చిన్న మంట పై ఉడికించటం
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 5

  1. ప్లైన్ బూందీ 1/4 కేజీ
  2. బెల్లం 1/4కేజీ
  3. పల్లీలు 1 కప్పు
  4. యాలుక పొడి 2 చెంచాలు

సూచనలు

  1. ముందుగా బూందీ రెడి చేసుకోవాలి
  2. ఐపొడు పల్లిలు వేయించి పొత్తు తీసి బద్దలు చేసుకోవాలి
  3. బెల్లం పాకం గట్టిది పట్టుకుని బూందీ మరియు పల్లీలు మరియు యాలుకపొడి వేసి బాగా కలిపి స్టవ్ ఆపాలి
  4. కొంచెం వేడి మీదనే ఉండలు చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర