హోమ్ / వంటకాలు / ఉప్పుడు పిండి

Photo of Rice ravva upma by Sree Sadhu at BetterButter
805
3
0.0(0)
0

ఉప్పుడు పిండి

Jan-05-2019
Sree Sadhu
180 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఉప్పుడు పిండి రెసిపీ గురించి

పిల్లలు అన్నం తింటానికి ఇష్టకాపాడపోతే ఇలా చేసి పెట్టచ్చు ఇష్టంగా తింటారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లల పుట్టినరోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • ప్రధాన వంటకం
  • గ్లూటెన్ లేని పతార్థాలు

కావలసినవి సర్వింగ: 3

  1. 1 కప్ బియ్యం
  2. 1/3 కప్ పెసరపప్పు
  3. 1 చెంచా మినపప్పు
  4. 1 చెంచా సెనగపప్పు
  5. 1 చెంచా ఆవాలు
  6. 1/2 చెంచా జీలకర్ర
  7. 1/4 చెంచా ఇంగువ
  8. 3-4 పచ్చిమిరపకాయలు
  9. కరివేపాకు 1 రెమ్మ
  10. నూనె 3 చెంచాలు
  11. అల్లం 1/2 అంగుళం
  12. నీళ్లు 3 గ్లాసులు

సూచనలు

  1. ముందుగా బియ్యాన్ని బాగా కడిగి ఎండబెట్టి రవ్వ తయారు చేసి పిండి జల్లించాలి
  2. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక మూకుడు పెట్టి నూనె వేసి ఆవాలు ,జీలకర్ర ,ఇంగువ,మినపప్పు ,సెనగపప్పు వేసి వేయించాలి
  3. అందులో కరివేపాకు పచ్చిమిర్చి ,అల్లం వేసి వేయించాలి
  4. అందులో నీళ్లు పోసుకుని తగినంత ఉప్పువేసుకోవాలి
  5. బాగా ఉడికాక అందులో బియ్యం రవ్వ వేసుకుని ఉడికించడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర