హోమ్ / వంటకాలు / గోధుమపిండి మోదకాలు

Photo of Atta modak by Annapurna jinkala at BetterButter
584
2
0.0(0)
0

గోధుమపిండి మోదకాలు

Jan-05-2019
Annapurna jinkala
20 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గోధుమపిండి మోదకాలు రెసిపీ గురించి

షేప్ లో చేసి ఇస్తే పిల్లలు లైక్ చేస్తారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • మిళితం
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. గోధుమపిండి రెండు కప్పులు
  2. బెల్లం పొడి ఒక కప్
  3. నెయ్యి 5 స్పూన్లు
  4. పాలు ఒక కప్
  5. కొబ్బరిపొడి 3స్పూన్లు

సూచనలు

  1. స్టవ్ వెలిగించి పాన్ పెట్టి కొంచెం నెయ్యివేసి గోధుమపిండి వేయించాలి
  2. బెల్లంపొడి వేసి కలపాలి
  3. నెయ్యి కొబ్బరి పొడి వేసి కలపాలి
  4. పిండి వేగాక
  5. బెల్లంపొడి నెయ్యి కొబ్బరిపొడి వేసి కలిపి ప్లేట్ లోకి తీసుకోవాలి
  6. పాలు మెదక్ అచ్చు తీసుకోవాలి
  7. కొంచెం పాలుపోస్తూ ముద్దలా కలపాలి
  8. అచ్చులో పిండి పెట్టి అచ్చు మూసి వత్తి తెరిస్తే మోదకులు అయిపోతాయి
  9. రెడి అయిన మోదకాలు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర