ఆలూ మసాలా | Aloo masala Recipe in Telugu

ద్వారా Ram Ram  |  5th Jan 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Aloo masala by Ram Ram at BetterButter
ఆలూ మసాలాby Ram Ram
  • తయారీకి సమయం

    20

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

26

0

ఆలూ మసాలా వంటకం

ఆలూ మసాలా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Aloo masala Recipe in Telugu )

  • ఆలూ 1/4కేజీ
  • ఆవాలు 1 స్పూన్
  • జీలకర్ర 1 స్పూన్
  • సనగపప్పు 1స్పూన్
  • ఎండుమిర్చి 2
  • దాల్చిన చెక్క చిన్నది
  • గసగసాలు 2 స్పూన్లు
  • లవంగాలు 2
  • యాలుక 1
  • అల్లం చిన్న ముక్క
  • వెల్లులి రెబ్బలు 4
  • ఉల్లిపాయలు 2
  • కొత్తిమీర కొద్దిగా
  • పసుపు 1/4స్పూన్
  • ఉప్పు సరిపడా
  • కరివేపాకు కొద్దిగా
  • నూనె 3 స్పూన్లు

ఆలూ మసాలా | How to make Aloo masala Recipe in Telugu

  1. ముందుగా బంగాళాదుంపలని బాగా కడిగి ఉడికించి తొక్క తీసి ముక్కలు కోసి పెట్టుకోవాలి
  2. మసాలా కోసం గసాగస అల్లం వెల్లులి చెక్క లవంగం యాలుక వేసి కొద్దిగా నీళ్లు వేసి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి
  3. ఇప్పుడు పాన్ పెట్టి నూనె వేసి వేడి అయ్యాక ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఎండుమిర్చి కరివేపాకు వేసి వేయించి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి
  4. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఉడికించిన బంగాళదుంప ముక్కలు వేసి మసాలా పేస్ట్ మరియు ఉప్పు పసుపు వేసుకుని కలుపుకుని 15 నిమిషాలు మగ్గనివ్వాలి
  5. అంత మగ్గిన తర్వాత చివరిగా కొత్తిమీర వేసుకోవాలి

Reviews for Aloo masala Recipe in Telugu (0)