హోమ్ / వంటకాలు / ఆలూ మసాలా

Photo of Aloo masala by Ram Ram at BetterButter
560
5
0.0(0)
0

ఆలూ మసాలా

Jan-05-2019
Ram Ram
20 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆలూ మసాలా రెసిపీ గురించి

పూరికి చాలా బాగుంటుంది అన్నంలో కూడా బాగుంటుంది పిల్లలు ఇష్టంగా తింటారు

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • శాఖాహారం
  • తేలికైనవి
  • భారతీయ
  • చిన్న మంట పై ఉడికించటం
  • ప్రధాన వంటకం
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 5

  1. ఆలూ 1/4కేజీ
  2. ఆవాలు 1 స్పూన్
  3. జీలకర్ర 1 స్పూన్
  4. సనగపప్పు 1స్పూన్
  5. ఎండుమిర్చి 2
  6. దాల్చిన చెక్క చిన్నది
  7. గసగసాలు 2 స్పూన్లు
  8. లవంగాలు 2
  9. యాలుక 1
  10. అల్లం చిన్న ముక్క
  11. వెల్లులి రెబ్బలు 4
  12. ఉల్లిపాయలు 2
  13. కొత్తిమీర కొద్దిగా
  14. పసుపు 1/4స్పూన్
  15. ఉప్పు సరిపడా
  16. కరివేపాకు కొద్దిగా
  17. నూనె 3 స్పూన్లు

సూచనలు

  1. ముందుగా బంగాళాదుంపలని బాగా కడిగి ఉడికించి తొక్క తీసి ముక్కలు కోసి పెట్టుకోవాలి
  2. మసాలా కోసం గసాగస అల్లం వెల్లులి చెక్క లవంగం యాలుక వేసి కొద్దిగా నీళ్లు వేసి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి
  3. ఇప్పుడు పాన్ పెట్టి నూనె వేసి వేడి అయ్యాక ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఎండుమిర్చి కరివేపాకు వేసి వేయించి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి
  4. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఉడికించిన బంగాళదుంప ముక్కలు వేసి మసాలా పేస్ట్ మరియు ఉప్పు పసుపు వేసుకుని కలుపుకుని 15 నిమిషాలు మగ్గనివ్వాలి
  5. అంత మగ్గిన తర్వాత చివరిగా కొత్తిమీర వేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర