హోమ్ / వంటకాలు / రాగి డ్రై ఫ్రూయిట్స్ చాక్లెట్ మిల్క్ షేక్

Photo of Ragi Dry fruits chocolate milk shake by Sadhhna praveen at BetterButter
718
3
0.0(0)
0

రాగి డ్రై ఫ్రూయిట్స్ చాక్లెట్ మిల్క్ షేక్

Jan-06-2019
Sadhhna praveen
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రాగి డ్రై ఫ్రూయిట్స్ చాక్లెట్ మిల్క్ షేక్ రెసిపీ గురించి

హెల్త్య్ డ్రింక్

రెసిపీ ట్యాగ్

  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. రాగి పిండి ఒక కప్పు
  2. నీలు 4 కప్పులు
  3. తాటి బెల్లం రుచికి సరిపడా
  4. బాదం పప్పు 10
  5. కాజు 10
  6. అంజీర్ 4
  7. కిస్మిస్ 20
  8. చియా సీడ్స్ ( సబ్జా గింజలు) ఒక స్పూన్
  9. డైరీ మిల్క్ చాక్లెట్ లేదా చాక్లెట్ సిరప్

సూచనలు

  1. ముందుగా బాదం,కాజు,కిస్మిస్,అంజీర్ ని బాగా కడ్గాలి
  2. ఇంకో చిన్న బౌల్ లో ఒక స్పూన్ సబ్జా గింజలు నీళ్లు పోసి రాత్రంతా నానపెట్టుకోవాలి
  3. ఒక బౌల్ లో అన్ని డ్రైఫ్రూయిట్స్ ని వేసి అవి మ్యూనిగే వరకు నీళ్లు పోసి ఒక రాత్రంతా నాన పెట్టుకోవాలి
  4. నెక్స్ట్ డే శేక్ తయారు చేయడం
  5. ఒక పాత్ర స్టవ్ పైన పెట్టుకోవాలి
  6. దానిలో 4 కప్పుల నీళ్లు పోసుకోవాలి
  7. నీరు మరిగే వరకు ఇంకో చిన్న బౌల్ లో 1 కప్పు రాగి పిండిని నీళ్లు పోసి జరుడు గాకలుపుకోవాలి
  8. ఇప్పుడు ఈ నీళ్లు కాల్పుకున్న రాగి పిండి ని మరిగే నీటిలో పోయాలి
  9. ఉండలు కట్టకుండా జవాని కలుపుతూ ఉండాలి
  10. 5 నిమిషాలు బోయిల్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి
  11. కాసేపు చల్లారనివ్వాలి
  12. ఇప్పుడు నానపెట్టిన డ్రైఫ్రూయిట్స్ ని పేస్ట్ ల గ్రైండ్ చేసుకోవాలి
  13. ఇప్పుడు డ్రైఫ్రూయిట్స్ పేస్ట్ ని రాగి జావా లో కలుపుకోవాలి
  14. అందులో చాక్లెట్ సిరప్, కొన్ని పాలు పోసుకోవాలి( నేను చాక్లెట్ సిరప్ బదులు డైరీ మిల్క్ చాక్లెట్ యూస్ చేసాను)
  15. ఇందులో రుచికి సరిపడా తాటి బెల్లం కలుపుకోవాలి
  16. చివర్లో సబ్జా గింజల్ని కలుపుకోవాలి
  17. అంతే రాగి డ్రైఫ్రూయిట్ చాకోలేటె షేక్ రెడి..

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర