హోమ్ / వంటకాలు / రాగి స్మూతీ

Photo of Ragi smoothie by Sree Sadhu at BetterButter
730
4
0.0(0)
0

రాగి స్మూతీ

Jan-06-2019
Sree Sadhu
5 నిమిషాలు
వండినది?
8 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రాగి స్మూతీ రెసిపీ గురించి

ఇది ఎప్పుడు తాగే రాగి జావలాగా ఉండదు కొంచెం కొత్తగా ఉంటుంది ఇది రోజు ఉదియనే తాగితే వెయిట్ లాస్ అవ్వుతారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • వేడి పానీయం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. రాగులు 1 కప్
  2. నీళ్లు 2 గ్లాసులు
  3. మిరియాల పొడి 1/2 చెంచా
  4. ఉప్పు తగినంత
  5. చాట్ మసాలా 1/2 చెంచా
  6. పెరుగు 1/2 కప్
  7. కొద్దిగా పుదీనా
  8. నల్ల ఉప్పు 1/4 చెంచా

సూచనలు

  1. ముందుగా రగులని మిక్సీ చేసి పొడి చేసుకోవాలి
  2. ఇప్పుడు స్టవ్ మీద నీళ్లు పెట్టి వేడి చేయాలి
  3. అందులో ఉప్పు ,మిరియాల పొడి వేసి కొద్దిగా ఉడకనివ్వాలి
  4. అందులో రాగి పిండి వేసి ఉండలు కట్టకుండా ఉడకపెట్టాలి
  5. తరువాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి
  6. ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో తయారు చేసిన జావ, పెరుగు ,పుదీనా ,ఛాట్ మసాలా ,నల్ల ఉప్పు వేసి బాగా ప్యూరీ లాగా చేసుకుని సర్వ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర