హోమ్ / వంటకాలు / ఆలుగడ్డ సెనగపిండి కూర

Photo of Aloo besan curry by Sree Sadhu at BetterButter
665
4
0.0(0)
0

ఆలుగడ్డ సెనగపిండి కూర

Jan-06-2019
Sree Sadhu
5 నిమిషాలు
వండినది?
13 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆలుగడ్డ సెనగపిండి కూర రెసిపీ గురించి

ఇది రోటి ,పూరి లోకి చాలా బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • ఉడికించాలి
  • ప్రధాన వంటకం
  • గ్లూటెన్ లేని పతార్థాలు

కావలసినవి సర్వింగ: 3

  1. ఆలుగడ్డ 2
  2. ఉల్లిపాయ 3-4
  3. పచ్చిమిర్చి 3-4
  4. ఆవాలు 1 చెంచా
  5. జీలకర్ర 1 చెంచా
  6. మినపప్పు 1 చెంచా
  7. సెనగపప్పు 1 చెంచా
  8. సెనగపిండి 3 చెంచాలు
  9. నీళ్లు 2 గ్లాసులు
  10. పసుపు చిటికెడు
  11. ఉప్పు తగినంత
  12. కారం తగినంత
  13. క్యారెట్ 1/4 కప్
  14. నూనె 2 చెంచాలు
  15. కరివేపాకు 1 రెమ్మ

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నెలో సెనగపిండి ,ఉప్పు ,కారం, పసుపు ,నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా
  2. ఇప్పుడు ఒక బాండి లో నూనె, ఆవాలు ,జీలకర్ర ,మినపప్పు, సెనగపప్పు వేసి బాగా వేయించాలి
  3. అందులో పచ్చిమిర్చి ,కరివేపాకు కూడా వేసి వేయించాలి
  4. అందులో ఉల్లిపాయ కూడా వేసి వేయించాలి
  5. అందులో పసుపు కూడా వేసి వేయించాలి
  6. క్యారెట్ ఆలూ వేసి వేయించాలి
  7. వేగిన తరువాత అందులో నీళ్లు, ఉప్పు వేసి బాగా ఉడికించుకోవాలి
  8. ఉడికిన తరువాత అందులో సెనగపిండి మిశ్రమం వేసి బాగా ఉడికిన తరువాత స్టవ్ ఆఫ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర