హోమ్ / వంటకాలు / గోధుమపిండి జంతికలు

Photo of Wheat flour jantikalu by Annapurna jinkala at BetterButter
842
4
0.0(0)
0

గోధుమపిండి జంతికలు

Jan-06-2019
Annapurna jinkala
20 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గోధుమపిండి జంతికలు రెసిపీ గురించి

క్రిస్పీ గా చాలా బాగుంటాయి టీ టైం లో తినడానికి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • కిట్టి పార్టీలు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. గోధుమపిండి 3కప్పులు
  2. ఉప్పు తగినంత
  3. కారం ఒక స్పూన్
  4. జీలకర్ర పొడి ఒక స్పూన్
  5. వంట సోడా చిటికెడు
  6. బియ్యంపిండి హాఫ్ కప్
  7. నూనె వేయించడానికి సరిపడా

సూచనలు

  1. గోధుమపిండి వేయించి
  2. ఉప్పు బియ్యంపిండి కారం వంట సోడా జీలకర్రపొడి వేసి వేడి నూనె 2 స్పూన్లు తగినన్నీ నీరు పోసి ముద్దలా కలిపి
  3. జంతికల గొట్టం కి నూనె రాసి పిండిని లోపల పెట్టి
  4. స్టవ్ పైన బాండీ పెట్టి నూనె వేసి వేడయ్యాక జంతికల గొట్టం ని బాండీ మీద పట్టుకొని జంతికలు వత్తి రెండు వైపులా కాల్చుకోవాలి
  5. తయారు అయిన జంతికలు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర