హోమ్ / వంటకాలు / బియ్యంపిండి రొట్టి

Photo of Rice flour rotti by Kiran Gopisetti at BetterButter
504
9
0.0(0)
0

బియ్యంపిండి రొట్టి

Jan-06-2019
Kiran Gopisetti
15 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బియ్యంపిండి రొట్టి రెసిపీ గురించి

బియ్యం పిండి రొట్టి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • దక్షిణ భారతీయ
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 2

  1. బియ్యంపిండి 1/4 kg
  2. పెసరపప్పు. 100గ్రాములు
  3. పెద్ద ఉల్లిపాయలు 3
  4. ఉప్పు 1 స్పూన్
  5. కారం 1 1/2 స్పూన్
  6. జీలకర్ర 1 స్పూన్
  7. నూనె 4 స్పూన్లు

సూచనలు

  1. ముందుగా పెసరపప్పు 1/4 గంట నానపెట్టాలి.
  2. ఇప్పుడు పెసరపప్పు లో నీళ్ళు వంచి కడిగి ఒక బౌల్ లోకి తీసుకోవాలి.
  3. అందులో బియ్యంపిండి, ఉప్పు, కారం, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు చేర్చి తగినన్ని నీళ్ళు పోసి ముద్ద లా కలుపుకోవాలి.
  4. పొయ్యిమీద పాన్ పెట్టి ఆయిల్ వేసి కాగిన తరువాత పైన కలుపుకున్న ముద్ద ను పలుచగా రొట్టిలా పెన్నం మీద వత్తుకుని సన్నని మంట మీద రెండు వైపులా కాల్చుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర