హోమ్ / వంటకాలు / బియ్యం పిండి తో కారం పూరీలు

Photo of Rice flour puri by Swaroop J. Santhi Jagarlapudi at BetterButter
798
10
0.0(0)
0

బియ్యం పిండి తో కారం పూరీలు

Jan-07-2019
Swaroop J. Santhi Jagarlapudi
0 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • వేయించేవి
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 5

  1. బియ్యపు పిండి 2 కప్పులు
  2. జీలకర్ర 3 స్పూన్స్
  3. తెల్ల నువ్వులు 3 స్పూన్స్
  4. ఎండుమిర్చి గింజలు 1/2 కప్పు
  5. ఉప్పు తగినంత
  6. పిండి కలపడానికి నీళ్ళు
  7. వేయించడానికి సరిపడా నూనె

సూచనలు

  1. 2 కప్పులు బియ్యపు పిండి లో 3 స్పూన్స్ జీలకర్ర, తెల్ల నువ్వులు, ఎండుమిర్చి గింజలు 1/2 కప్పు , ఉప్పు వేసి చపాతీ పిండి లా కలిపి వుంచుకోవాలి. తరువాత చిన్న చిన్న వుండలుగా చేసుకోవాలి
  2. ఒక ప్లాస్టిక్ కవరు పై నూనె రాసి చేతి తో పూరీలు లాగా ఒత్తుకుని నూనెలో వేసి వేయించుకోవాలి
  3. తయారైన కారం పూరీలు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర