హోమ్ / వంటకాలు / బియ్యం పిండి ఉల్లిపాయ రోట్టి

Photo of Rice flowr onion roti  by Pamidi Reshmitha at BetterButter
289
5
0.0(0)
0

బియ్యం పిండి ఉల్లిపాయ రోట్టి

Jan-07-2019
Pamidi Reshmitha
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బియ్యం పిండి ఉల్లిపాయ రోట్టి రెసిపీ గురించి

బియ్యం పిండి తో చేసే వంటకం చేయడం తేలిక రుచి అద్బుతం

రెసిపీ ట్యాగ్

  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • ప్రాథమిక వంటకం
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 3

  1. బియ్యం పిండి ఒక గ్లాసు
  2. ఉల్లిపాయ ఒకటి
  3. ఉప్పు తగినంత
  4. కారం ఒక స్పూన్
  5. జీరా స్పూన్ నూనె 4స్పూన్

సూచనలు

  1. ముందు గా ఒకగ్లాసు నీరు వేడి చేసుకోవాలి
  2. ఒక గిన్నెలో బియ్యం పిండి ఉప్పకారం జీరా ఉల్లి పాయ ముక్కలు వేసుకోవాలి
  3. తరువాత వేడి నీరు పోసి ముద్ద చేసుకోవాలి
  4. తరువాత ఒక మూకుడిలో నూనె వేసి చేతితో రోట్టిలాగ నోక్కాలి
  5. తరువాత పోయ్యమీద పెట్టి బాగ వేగనివ్వాలి
  6. ఇది ఒకవైపు వేగితే సరిపోతుంది
  7. అంతే ఉల్లి పాయ రోట్టే రేడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర