హోమ్ / వంటకాలు / జొన్నపిండి రవ్వ దోసెలు

Photo of Jowar Ravva Dosas by Pravallika Srinivas at BetterButter
475
9
0.0(0)
0

జొన్నపిండి రవ్వ దోసెలు

Jan-07-2019
Pravallika Srinivas
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

జొన్నపిండి రవ్వ దోసెలు రెసిపీ గురించి

ఇవి రవ్వ దోసెలు ఏ కానీ కొంచం వెరైటీగా జొన్న పిండి,గోధుమ పిండితో చేసినవి.జొన్న రొట్టెలు చాలా మందికి చేయడం కుదరకనో ,రాకనో తీసుకోవడం మానేస్తారు.ఇలా దోసెలు వేసుకోవడం వలన ఇలాగైనా జొన్నపిండి తీస్కుంటాము.చాలా రుచిగా ఉంటాయి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • భారతీయ
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • చిన్న మంట పై ఉడికించటం
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 4

  1. జొన్న పిండి - 1 కప్పు
  2. బొంబాయి రవ్వ - 1/2 కప్పు
  3. గోధుమ పిండి - 1/2 కప్పు
  4. ఉప్పు - తగినంత
  5. జీలకర్ర - 1 స్పూను
  6. నీరు - పిండి కలపడానికి సరిపడా
  7. నూనె - దోసెలు వేయడానికి తగినంత

సూచనలు

  1. ముందుగా ఒక బేసన్లో జొన్నపిండి,గోధుమపిండి, బొంబాయి రవ్వ,ఉప్పు,జీలకర్ర అన్ని బాగా కలిసేట్టు కలుపుకోవాలి.
  2. ఇప్పుడు కలిపిన పిండ్లలో నీరు వేసి గరిట జారుగా కలుపుకోవాలి.
  3. దోసెల పెనం పెట్టి వేడి చేసి నూనె వేసి పైనుండి దోసెలు పిండి వేసి రౌండ్గా పోసుకోవాలి.
  4. దోసెను కొంచం పెద్దమంట మీద కాలనివ్వాలి.
  5. రెండోవ వైపు తిప్పి చిన్న మంట పైన కాలనిచ్చి సెర్వింగ్ ప్లేటులోకి తీసుకుని ఇష్టమైన చట్నీ కానీ కారంపొడితో తీసుకోవడమే.
  6. అంతే జొన్నపిండి రవ్వ దోసెలు రెడీ...

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర