హోమ్ / వంటకాలు / గోధుమరవ్వ దిబ్బరొట్టె

Photo of wheat ravva dibbarotte by Annapurna jinkala at BetterButter
546
3
0.0(0)
1

గోధుమరవ్వ దిబ్బరొట్టె

Jan-07-2019
Annapurna jinkala
120 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గోధుమరవ్వ దిబ్బరొట్టె రెసిపీ గురించి

ఉదయం టిఫినికి చాలా బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • ఆంధ్రప్రదేశ్

కావలసినవి సర్వింగ: 5

  1. గోధుమరవ్వ 2 కప్పులు
  2. మినపప్పు ఒకటిన్నర కప్
  3. ఉప్పు తగినంత
  4. వంట సోడా చిటికెడు
  5. ఉల్లిపాయముక్కలు ఒక కప్
  6. పచ్చిమిర్చి ముక్కలు 3 స్పూన్లు
  7. జీలకర్ర 2 స్పూన్లు
  8. అల్లం తురుము 4 స్పూన్లు
  9. కొత్తిమీర కొద్దిగా

సూచనలు

  1. ఒక బౌల్ లో గోధుమరవ్వ వేసి కడిగి నీరు పోసి 2 గంటలు నానబెట్టాలి
  2. మినపప్పు నానబెట్టుకోవాలి
  3. ఉల్లిపాయను ,పచ్చిమిర్చి ని ముక్కలు చేసి పెట్టుకోవాలి
  4. మిక్సీ జార్లో మినపప్పు వేసి ఒక రౌండ్ తిప్పి నానబెట్టిన రవ్వ వేసి ఇంకో టిప్పు తిప్పి బౌల్ లో వేసుకొని తగినంత ఉప్పు వంట సోడా వేసి కలిపి
  5. స్టౌ పైన బాండీ పెట్టి 3 స్పూన్ల నూనె వేసి పిండి వేసి మందంగా పైన అల్లం పచ్చిమిర్చి జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు వేసి మూత పెట్టాలి
  6. 10 నిలతర్వాత మూత తీసి ఇంకో వైపు తిప్పి కాలాక ప్లేట్ లోకి తీసుకోని పల్లి చట్నీ కానీ మీకు ఇష్టమైన పచ్చడి వేసుకో ని తినేయ్యేదే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర