హోమ్ / వంటకాలు / నున్చినుండే కర్ణాటక స్పెషల్

Photo of NUNCHINUNDE by మొహనకుమారి jinkala at BetterButter
119
3
0.0(0)
1

నున్చినుండే కర్ణాటక స్పెషల్

Jan-08-2019
మొహనకుమారి jinkala
60 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

నున్చినుండే కర్ణాటక స్పెషల్ రెసిపీ గురించి

హెల్త్య్ ఐటమ్ అండి అందరికి నచ్చుతుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • కర్ణాటక
  • ఉడికించాలి
  • ఆవిరికి
  • ప్రాథమిక వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. శనగపప్పు ఒక కప్
  2. కందిపప్పు 2 కప్పులు
  3. పెసరపప్పు 1/4 కప్ కన్నా తక్కువ
  4. పచ్చికొబ్బరి తురుము పావు కప్పు
  5. (దిల్ ఆకులు )దొరికితే లేదనంటే పాలకూర
  6. పాలకూర తరుగు ఒక కప్
  7. కొత్తిమీర తరుగు హాఫ్ కప్
  8. కరిపేపకు 3 రెమ్మలు ముక్కలు చేసైకోవాలి
  9. పచ్చిమిర్చి 5
  10. శనగపిండి 4 స్పూన్లు
  11. ఇంగువ ఒక స్పూన్
  12. ఉప్పు తగినంత
  13. పసుపు చిటికెడు
  14. అల్లం పేస్ట్ ఒక స్పూన్

సూచనలు

  1. ముందుగాపప్పులని కడిగి నానబెట్టుకోవాలి
  2. పచ్చిమిర్చి ముక్కలు పసుపు అల్లం పేస్ట్ కొబ్బరి వేసి కచపచ్చగాచ రుబ్బుకోవాలిె
  3. మిక్సీ వేసిన ముద్దలోఉప్పు ఇంగువ కొత్తిమీర కరివేపాకు పాలకూర తరుగు శనగపిండి వెసి కలపాలి
  4. కలిపాక చేతికి నూనె రాసుకొని చిన్నా ముద్దలు చెజుకొని ఇష్టమైన ఆకారాల్లో వత్రి పెట్టుకొని
  5. స్టవ్ పైన ఇడ్లి పాత్ర పెట్టి నీరు పొడి ఇడ్లి స్టాండ్ తీసుకొని నూనె రాసి చేసి పెట్టుకు న్నా వాటిని ప్లేట్ లో సర్ది పాత్ర లో పెట్టి మూత వేసి 15 నిలు ఉడికించాలి
  6. తయారైన వాటిని సాస్ తో ఆవకాయ పెరుగు కలిపిన పచ్చడి తో కూడా తినొచ్చు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర