హోమ్ / వంటకాలు / గోధుమ మరియు సమక్ పిండి రొట్టెలు

Photo of Wheat and samak atta roti by Sree Sadhu at BetterButter
1184
5
0.0(0)
0

గోధుమ మరియు సమక్ పిండి రొట్టెలు

Jan-08-2019
Sree Sadhu
11 నిమిషాలు
వండినది?
4 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గోధుమ మరియు సమక్ పిండి రొట్టెలు రెసిపీ గురించి

ఇది మనం తినే చపాతీ లాగానే ఉంటుంది కానీ ఇది గ్లూటెన్ ఫ్రీ మరియు చాలా మృదువుగా ఉంటుంది చాలా రుచిగా ఉంటాయి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • హైదరాబాదీ
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • గ్లూటెన్ లేని పతార్థాలు

కావలసినవి సర్వింగ: 3

  1. గోధుమపిండి 1 కప్
  2. సమక్ ఆట 1/2 కప్
  3. ఉప్పు తగినంత
  4. నీళ్లు తగినంత
  5. నెయ్యి 1/2 చెంచా
  6. పాలు 2 చెంచాలు
  7. పంచదార 1/4 చెంచా

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నెలో గోధుమపిండి మరియు సమక్ పిండి వేసుకోవాలి
  2. అందులోనే ఉప్పు, పంచదార వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి
  3. బాగా కలిసిన తరువాత అందులో పాలు ,నీళ్లు పోసి మెత్తటి చపాతీ పిండి కలుపుకోవాలి
  4. దాని మీద తడి గుడ్డ పెట్టి 30 నిమిషాలు రెస్ట్ అవ్వనివ్వాలి
  5. తరువాత పిండి తీసుకుని పల్చగా చపాతీ వత్తుకోవాలి
  6. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి అందులో నెయ్యి వేసి చపాతీ వేసి రెండు వైపులా కాల్చుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర