హోమ్ / వంటకాలు / ఖిన్వా గంజి

Photo of Quinoa kanji by Sree Vaishnavi at BetterButter
11
4
0.0(0)
0

ఖిన్వా గంజి

Jan-08-2019
Sree Vaishnavi
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
1 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఖిన్వా గంజి రెసిపీ గురించి

మధుమేహ వ్యాధి గ్రస్తులకు మరియు అధుకబరువు వున్నవారు బరువు తగ్గాలి అనుకుంట్ ఈ గంజి చాలా మంచిది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • వేడి పానీయం
  • గ్లూటెన్ లేని పతార్థాలు

కావలసినవి సర్వింగ: 1

  1. ఖిన్వా పిండి 2 చెంచాలు
  2. ఉప్పు 1 చెంచా
  3. జీలకర్ర పొడి 1 చెంచా
  4. ఆల్లంపొడి 1/2 చెంచా
  5. పుదీనా ఆకులు 5
  6. ఒక గ్లాసు నీళ్ళు

సూచనలు

  1. ముందుగా ఒక గ్లాసు నీళ్ళు గిన్నిలో పోసుకొని ఉప్పు
  2. జీలకర్ర పొడి వేసుకొని
  3. అల్లం పొడి వేసి మరిగించుకోవాలి.
  4. ఇప్పుడు ఖిన్వాపిండి ఒక చెంచాడు తీసుకొని దానిలో కొంచెం నీరు కలిపి
  5. దీనిని మరుగుతున్న నీటిలో వేసి 2 నిమిషాలు మరిగించాలి.
  6. దీనిని ఒక గ్లాసులో పోసుకొని కొంచెం మజ్జిగ వేసుకొని పుదీన కూడా వేసుకొని
  7. రుచికి తగినంత నిమ్మరసం వేసుకుంటె ఖిన్వా గంజి తాగటానికి రడి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర