హోమ్ / వంటకాలు / ఫ్రూట్ సలాడ్

Photo of Fruit salad by Gadige Maheswari at BetterButter
31
0
0.0(0)
0

ఫ్రూట్ సలాడ్

Jan-08-2019
Gadige Maheswari
0 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఫ్రూట్ సలాడ్ రెసిపీ గురించి

పప్పాయ గుజ్జు మరియు కస్టర్డ్ పౌడర్ తో చేసిన ఫ్రూట్ సలాడ్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • భారతీయ
  • చల్లగా చేసుకోవటం
  • సలాడ్
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 4

  1. యాపిల్ పండు - 2
  2. బోప్పాయి పండు - 1
  3. దానిమ్మ పండు - 1
  4. అరటి పండ్లు - 2
  5. పంచదార- 1/2 కప్
  6. కస్టర్డ్ పౌడర్ - 2 స్పూన్
  7. పాలు - 2 కప్
  8. పుచ్చకాయ ముక్కలు - 1 కప్

సూచనలు

  1. ముందుగా పండ్లు ను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
  2. బోప్పాయ పండు ను శుభ్రంగా కడిగి పై చెక్కు లోపలి గింజలను తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి 2 స్పూన్లు పంచదార కోద్దిగా పాలు పోసి మెత్తగా పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.
  3. ఒక పాత్రలో పాలు పోసి మరిగించాలి. ఒక చిన్న గిన్నెలో కస్టర్డ్ పౌడర్ వేసి కొద్దిగా పాలు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి.ఇప్పుడు ఈ పాలను మరిగించిన పాలలో వేసి కొంచెం పంచదార వేసి గట్టి పడేవరకు కలుపుకొని స్టౌ ఆఫ్ చేయాలి.
  4. ఒక గాజు పాత్రను తీసుకుని అందులో గ్రైండ్ చేసిన బోప్పాయ పండు పేస్ట్ వేసి పండ్లు ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి.
  5. మరొక గాజు పాత్రను తీసుకుని అందులో కస్టర్డ్ పౌడర్ కలుపుకుని ఉడికించిన పాలు పోసి పండ్లు ముక్కలు వేసి బాగా కలిపి సర్వ్ చేయాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర