హోమ్ / వంటకాలు / రాగీ ముద్ద మజ్జిగ చారు

Photo of RAAGI MUDDE / MASALA RAITA by Harini Balakishan at BetterButter
598
6
0.0(0)
0

రాగీ ముద్ద మజ్జిగ చారు

Jan-08-2019
Harini Balakishan
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రాగీ ముద్ద మజ్జిగ చారు రెసిపీ గురించి

తిన డానికి ఎన్ని కొత్త రుచులు వచ్చిన , నాన్నమ్మ నేర్పిన రాగి ముద్ద ముందు మిగిలిన వన్నీ బలాగూర్...

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • కర్ణాటక
  • ఉడికించాలి
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. ఒక కప్పు రాగీ పిండి
  2. నెయ్యి
  3. ఉప్పు
  4. పుట్నాలు రెండు చంచా
  5. మూడు పచ్చి మిర్చీ
  6. అర చంచా ఎండు కొబ్బరి తురుము
  7. నూనె
  8. ఆవాలు జిలకర
  9. పసుపు
  10. వెల్లుల్లి
  11. కరివేపాకు
  12. కొత్తిమీర తరుగు

సూచనలు

  1. రెండు కప్పుల నీరు మసలడానికి పెట్టి కొద్దిగ ఉప్పు రెండు చంచా నెయ్యి వేయ్యాలి
  2. నీరు మసలుతున్నప్పుడు రెండు చంచా రాగి పిండి చల్ల నీళ్ళల్లో కలిపి మరుగుతున్న నీరులో కలపాలి. ఇలాచేయ్యడంవలన ముద్ద ఉండలు కట్టదు
  3. ఇప్పుడు రాగీ పిండి వేసి కలపాలి
  4. ముద్దలు చేసి నెయ్యి వేసుకుని వేడిగా తినాలి
  5. మజ్జిగ చారు కొరకు, పుట్నాలు, పచ్చి మిర్చీ, ఎండు కొబ్బరి, ఉప్పు మిక్సీ కి వేసి పొడి చేసుకుని నీరు వేసి కలుపుకోవాలి
  6. పోపులో ఆవాలు, జిలకర, దంచిన వెల్లుల్లి, పసుపు, కరివేపాకు, పుట్నాల మిశ్రమం వేసి ఒక గ్లాస్ నీరు వేసి మపగనివ్వాలి
  7. సటవ్ ఆఫ్ చేసి, ఒకటిన్నర గ్లాస్ చిలికిన పెరుగు కలపాలి
  8. కొత్తిమీరతో గార్నిష్ చేస్తే పెరుగు చారు రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర