హోమ్ / వంటకాలు / Sweet potato gulab jamoons

Photo of Sweet potato gulab jamoons by Annapurna jinkala at BetterButter
602
5
0.0(0)
1

Sweet potato gulab jamoons

Jan-09-2019
Annapurna jinkala
30 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • గుడ్డు-లేని
  • తేలికైనవి
  • కిట్టి పార్టీలు
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. చిలగడదుంప పేస్ట్ ఒక కప్
  2. మైదాపిండి 3 స్పూన్లు
  3. పాలపొడి 3 స్పూన్లు
  4. చెక్కర ఒక కప్
  5. యాలకులు 3
  6. నూనె వేయించడానికి సరిపడా
  7. ఉప్పు చిటికెడు
  8. పాలు 3 స్పూన్లు
  9. పిస్తాపప్పు ముక్కలు కొన్ని
  10. నెయ్యి 2 స్పూన్లు చేతికి రాసుకోవదానికి

సూచనలు

  1. చిలగడదుంప ని ఉడికించి పొట్టు తీసి తురిమి మెత్తగా కలిపి పెట్టుకోవాలి
  2. కావాల్సిన పదార్థాలు అన్ని తీసుకోవాలి
  3. ఒక బౌల్ లో చిలగడదుంప పేస్ట్ మైదాపిండి పాలపొడి వేసి చిటికెడు ఉప్పు ఒక స్పూన్ చెక్కర వేసి
  4. 3 స్పూన్లు తగినన్ని పాలు పోసి కలిపి మెత్తగా పిసకాలి
  5. తర్వాత చేతికి నెయ్యి లేదా నూనె రాసుకొని చిన్న ఉండలుగా చేసుకోవాలి పగుళ్లు రాకుండా
  6. స్టవ్ పైన బాండీ పెట్టి నూనె వేసి కాగాక సిమ్ లో పెట్టి తయారు చేసుకున్న వాటిని వేసి చుట్టూ తిప్పుతూ గోల్డెన్ కలర్ వచ్చేవరకూ వేయించి పెట్టుకొని
  7. వేయించి పెట్టుకొని
  8. స్టవ్ పైన గిన్నీ పెట్టుకొని చెక్కర సగం గ్లాస్ నీరు వేసి కలుపుతూ పాకం చేసుకొని యాలకులపొడి వేసి పెట్టుకొని
  9. పాకం గోరువేచగా అయ్యాక వేయించిన జమూన్స్ వేసి ఒక గంట సేపు నానబెట్టుకోవాలి అప్పుడు మెత్తగా వస్తాయి
  10. రెడి అయిన జామూన్స్ పిస్తా పప్పు ముక్కలు వెయ్యాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర