హోమ్ / వంటకాలు / రాగిపిండి గవ్వలు

Photo of FINGER millet fries by Annapurna jinkala at BetterButter
447
6
0.0(0)
0

రాగిపిండి గవ్వలు

Jan-09-2019
Annapurna jinkala
30 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రాగిపిండి గవ్వలు రెసిపీ గురించి

రాగి పిండి వంటలు డయాబెటిస్ వాళ్లకు పిల్లలకి అందరకీ చాలమంచిది

రెసిపీ ట్యాగ్

  • తేలికైనవి
  • కిట్టి పార్టీలు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. రాగిపిండి ఒక కప్
  2. బియ్యంపిండి ఒక కప్
  3. ఉప్పు ఒక చెంచా
  4. కారం ఒక చెంచా
  5. వాము అర చెంచా
  6. వేడి నీరు ఒక గ్లాస్
  7. నూనె వేయించడానికి సరిపడా
  8. నెయ్యి 2 స్పూన్లు

సూచనలు

  1. రాగిపిండి గవ్వలకి కావాలసినవి రెడీగా నపెట్టుకొని
  2. అన్ని ఒక బౌల్ లో వేసి వేడి నీరు వేసి చపాతీ పిండి లా కలుపుకోవాలి
  3. కలుపుకోవాలి
  4. చపాతీ ముద్దలా కలిపి
  5. ఉండ ని చిన్న ఉండలు చేసుకొని ఫోర్క్ మీద పెట్టి వత్తుకోవాలి
  6. ఫోర్క్ మీద వత్తి గవ్వలుగా చేసుకోవాలి
  7. అన్ని తయారు చెజుకొని
  8. స్టవ్ పైన బాండీ పెట్టి నూనె వేసి కాగాక చేసుకున్న గవ్వలు వేసి వేయించుకోవాలి
  9. రెడి అయిన గవ్వలు కరకరలాడుతూ టీ టీమ్ లో తినడానికి చాలా బాగుంటాయి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర