హోమ్ / వంటకాలు / చామగడ్డ ఫ్రై

Photo of ARBI fry by Annapurna jinkala at BetterButter
419
4
0.0(0)
0

చామగడ్డ ఫ్రై

Jan-09-2019
Annapurna jinkala
30 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చామగడ్డ ఫ్రై రెసిపీ గురించి

సైడ్ డిష్ గా స్నాక్స్ గా తీసుకోవచ్చు చాలా బాగుంటాయి

రెసిపీ ట్యాగ్

  • ఆంధ్రప్రదేశ్

కావలసినవి సర్వింగ: 5

  1. చామగడ్డ లు ఆరకేజీ ఉడికించినవి
  2. బియ్యంపిండి 5 స్పూన్లు
  3. ఉప్పు ఒక స్పూన్
  4. కారం ఒక స్పూన్
  5. ధనియాలపొడి ఒక స్పూన్
  6. నూనె వేయించడానికి సరిపడా

సూచనలు

  1. చామగడ్డ లని వుడికించి పోట్టు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి
  2. ఒక బౌల్ లో చామగడ్డ ముక్కలు బియ్యంపిండి ఉప్పు కారం ధనియాలపొడి వేసి కలిపి 2 స్పూన్లు నీరు వేసి కలిపి పెట్టుకొని
  3. స్టవ్ పైన బాండీ పెట్టి నూనె వేసి కాగాక చామగడ్డ ముక్కలు వేసి వేయించాలి
  4. వేయించిన చామగడ్డ ముక్కలు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర