హోమ్ / వంటకాలు / బేబీ కార్న్ గోల్డెన్ ఫింగర్స్

Photo of Baby corn golden fingers by Pasumarthi Poojitha at BetterButter
693
5
0.0(0)
0

బేబీ కార్న్ గోల్డెన్ ఫింగర్స్

Jan-09-2019
Pasumarthi Poojitha
5 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బేబీ కార్న్ గోల్డెన్ ఫింగర్స్ రెసిపీ గురించి

బేబీ కార్న్ హెల్త్ కి మంచిది అను టేస్టీ రెసిపీ ....

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • కిట్టి పార్టీలు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 4

  1. బేబీ కార్న్ 10
  2. మైదా 1 కప్
  3. మొక్క జొన్న పిండి 4 టేబుల్ స్పూన్స్
  4. శనగ పిండి 3 టేబుల్ స్పూన్స్
  5. కారం 1 టేబుల్ స్పూన్
  6. ఉప్పు సరిపడా
  7. ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్
  8. గరం మసాలా పొడి 1 టేబుల్ స్పూన్
  9. టెస్టింగ్ ఉప్పు చిటికెడు
  10. బేకింగ్ పౌడర్ 1 టేబుల్ స్పూన్
  11. నూనె వేయించడాని సరిపడా
  12. సొయా సాస్ 1 టేబుల్ స్పూన్

సూచనలు

  1. ముందుగా పోయి వెలిగించి ఒక గిన్నె పెట్టి అందులో ఒక గ్లాస్ నీళ్లు పోసి బాగా మరిగిన తరువాత బేబీ కార్న్ వేసి 5 నిమిషాలు ఉడికించి పోయి ఆఫ్ చేసి వడకట్టుకోవాలి.
  2. ఇప్పుడు ఒక గిన్నె లో మైదా ,శనగ పిండి,మొక్క జొన్న పిండి,ఉప్పు ,కారం ,దానియా,టెస్టింగ్ ఉప్పు,బేకింగ్ పొడి ,సొయా సాస్,అన్ని వేసుకొని గారిట జరుగా పిండి కలుపుకోవాలి .
  3. ఇప్పుడు ఉడికించిన బేబీ కార్న్ సగం ముక్కలు చేసుకొని పెట్టుకోవాలి.
  4. ఇప్పుడు పోయి వెలిగించి ముకుడు పెట్టి వేడి అయ్యాక నూనె వేసి బాగా వేడి అయిన తరువాత బేబీ కార్న్ తీసుకొని పిండి లో ముంచి నూనె లో వేసుకోవాలి.
  5. బంగారు రంగు లో కి వచ్చే వరకు వేయించుకోవాలి.
  6. ఇప్పుడు ప్లేట్ లో కి తీసుకొని టమాటో సాస్ తో తింటే చాలా బాగుంటాయి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర