హోమ్ / వంటకాలు / రాగి చపాతీ

Photo of Ragi flour Chapati by Gadige Maheswari at BetterButter
170
4
0.0(0)
0

రాగి చపాతీ

Jan-09-2019
Gadige Maheswari
20 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రాగి చపాతీ రెసిపీ గురించి

రాగి పిండిని ఉడికించి చేసేది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • కర్ణాటక
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. రాగి పిండి - 1 పెద్ద గ్లాస్
  2. ఉప్పు తగినంత
  3. నూనె - 1 కప్
  4. నీరు - 1 గ్లాసు
  5. గోధుమ పిండి - 1 కప్

సూచనలు

  1. ముందుగా ఒక పాత్రలో నీరు పోసి మరిగించాలి.అందులో ఒక స్పూన్ ఉప్పు రెండు స్పూన్ల నూనె వేసి మరిగించాలి
  2. నీరు మరిగిన తర్వాత అందులో పిండిని కొంచెం కొంచెం గా వేస్తు ఉండలు కట్టకుండా నీరు ఇంకి పోయె వరకు కలపాలి.
  3. ఆ తర్వాత స్టౌ ఆఫ్ చేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉంచాలి
  4. కొంచెం వేడిగా ఉన్నప్పుడే చపాతీ పిండిలా మెత్తగా కలుపుకొవాలి.
  5. ఆ తర్వాత వాటిని చిన్న ఉండలుగా చేసి పెట్టుకోవాలి
  6. ఇలా చేసిన వాటిని కొంచెం గోధుమ పిండి వేసి చపాతీ లాగా పలుచగా వత్తుకోవాలి.
  7. అన్ని ఇలాగే తయారు చేసి పెట్టుకోవాలి
  8. ఆ తర్వాత స్టౌ మీద పెనం పెట్టుకుని కొద్దిగా నూనె వేసి రాగి చపాతీ వేసి రెండు వైపులా కాల్చాలి.
  9. అంతే నండి రాగి చపాతీ రెడీ వేడి వేడి గా వున్నప్పుడు ఏదైనా కర్రీ తో సర్వ్ చేయాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర