పాల ముంజులు | Paala munjulu Recipe in Telugu

ద్వారా Ram Ram  |  9th Jan 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Paala munjulu by Ram Ram at BetterButter
పాల ముంజులుby Ram Ram
  • తయారీకి సమయం

    30

    నిమిషాలు
  • వండటానికి సమయం

    30

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    8

    జనం

1

0

పాల ముంజులు వంటకం

పాల ముంజులు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Paala munjulu Recipe in Telugu )

  • బియ్యం పిండి 1 గ్లాస్
  • బొంబాయి రవ్వ 1 గ్లాసు
  • పాలు 5 గ్లాసులు
  • ఉప్పు 1/4స్పూన్
  • సేనగపప్పు 1గ్లాస్
  • బెల్లం 1/4కేజీ
  • యాలుకలు 4
  • నూనె డీప్ ఫ్రై కి

పాల ముంజులు | How to make Paala munjulu Recipe in Telugu

  1. ముందుగా పూర్ణం సిద్ధం చేసుకోవాలి పూర్ణం కోసం సేనగపప్పుని 1 /2గంట నాన పెట్టుకోవాలి
  2. నాన పెట్టిన సేనగపప్పుని సరిపడా నీళ్లు వేసి మెత్తగా ఉడికించుకోవాలి తర్వాత ఉడికిన పప్పులో బెల్లం కూడా వేసి బెల్లం కరగనివ్వాలి దగ్గర పడేంతవరకు ఉడికించుకుని యాలుకపొడి వేసుకోవాలి పూర్ణాన్ని చల్లారనివ్వాలి
  3. ఈలోపు స్టవ్ వెలిగించి మందపాటి గిన్నె పెట్టి బొంబాయి రవ్వ బియ్యం పిండి పాలు వేసుకుని బాగా కలుపుతూ ఉండాలి ఉప్పు కూడా వేసుకుని దగ్గర పడనివ్వాలి
  4. పిండి చల్లారిన తర్వాత చేతికి నూనె రాసుకుని పిండిని చేతిలో తీసుకుని ఉండాలా చేసి డొప్పలు ల చేసి పూర్ణం ఉండలు మధ్యలో పెట్టి అంతా పిండి మూయాలి
  5. ఇప్పుడు డీప్ ఫ్రై కి నూనె పెట్టి వేడి అయ్యాక ఒక్కొక్కటి నెమ్మదిగా నూనెలో వదిలి బంగారు రంగులో వేయించుకోవాలి
  6. సమానమైన సెగ మీద వేయించుకుంటే పిండి వేగి రుచిగా ఉంటాయి

Reviews for Paala munjulu Recipe in Telugu (0)